Browse By

Daily Archives: September 3, 2016

భాగమతి రాజభవనం సెట్ – మూడున్నర కోట్లు ఖర్చు ?

అనుష్క చిత్రానికి కోట్ల రూపాయల ఖర్చు తెలుగు ఇండస్ట్రీలో ఇటు ప్రేమ కథా చిత్రాలు అటు సాంఘీక, జానపద, పౌరాణిక చిత్రాలకు న్యాయం చేయగలిగే నటి ఎవరైన ఉన్నారంటే ముందు వరుసలో అనుష్కనే ఉందని చెప్పవచ్చు. అందాలు ఆరబోతైన, డీ గ్లామర్ లుక్‌లో కనిపించాలన్నా, రాజసం కనపడే పాత్ర పోషించాలన్న అది అనుష్కకే చెల్లుతుంది.  వైవిధ్యమైన సినిమాలతో తనకంటూ సపరేట్ ఇమేజ్ ఏర్పరచుకున్న

అవినీతిని సహించేది లేదు: హరీష్‌

-అక్రమాలకు పాల్పడే వారిని విడిచిపెట్టబోమని హెచ్చరిక  ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతతో చేపడుతున్న ప్రాజెక్టులు, మిషన్ కాకతీయ వంటి అత్యుత్తమ పథకాల్లో అవినీతిని సహించబోమని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్‌రావు హెచ్చరించారు. అవకతవకలు, అక్రమాలకు పాల్పడే అధికారులు ఏ స్థాయిలో ఉన్నా విడిచిపెట్టమని స్పష్టం చేశారు. పాలమూరు-రంగారెడ్డి, మిషన్ కాకతీయ పనుల్లో అక్రమాలు జరిగాయని నిర్ధారణ జరిగిన నేపథ్యంలో శుక్రవారం మంత్రి ప్రకటన

గోరటి వెంకన్నకు కాళోజీ పురస్కారం

ప్రజా కవి కాళోజీ నారాయణరావు పురస్కారం-2016కు కవి, గాయకుడు గోరటి వెంకన్న ఎంపికయ్యారు.  ఈ మేరకు నియమించిన కమిటీ సిఫారసు చేయగా.. దానికి సర్కారు ఆమోదం తెలుపుతూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. పురస్కారం కింద రూ.లక్షా వేయి నూట పదహార్లు నగదు అందజేస్తారు. కాళోజీ జయంతి వేడుకల్లో పురస్కారం ప్రదానం చేస్తారు.