Browse By

Monthly Archives: September 2016

సర్జికల్‌ స్ట్రైక్స్‌పై మంత్రి కేటీఆర్‌ హర్షం!

పాకిస్థాన్‌లోని ఉగ్రవాద శిబిరాలపై భారత సైన్యం దాడులు జరుపడంపై సర్వత్రా హర్షం వ్యక్తమవుతున్నది. తెలంగాణ మున్సిపల్‌, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు కూడా సైన్యం నిర్దేశిత దాడుల(సర్జికల్‌ స్ట్రైక్స్‌)పై ట్విట్టర్‌లో స్పందించారు. పాక్‌లోని ఉగ్రవాద శిక్షణ శిబిరాలపై దాడులు చేయాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయంపై ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఈ విషయంలో దేశమే ముఖ్యమని, అందుకే, కేంద్ర ప్రభుత్వానికి బలంగా మద్దతునిస్తున్నాని

పురపాలికలకు కేంద్రం నిధులు కోరేందుకు డీల్లీ వెళ్లనున్న మంత్రి కెటియార్

➢ భారీ వర్షాల వలన తెలంగాణలోని పురపాలికల్లో జరిగిన నష్టాన్ని మంత్రి వివరించనున్నారు ➢ వర్షాల నష్టంతో పాటు ఇతర పట్టణాల్లో చేపట్టనున్న పలు మౌళిక వసతులు ప్రాజెక్టుల కోసం కేంద్ర సాయాన్ని కోరనున్న మంత్రి ➢ తెలంగాణకు అమృత్ ప్రాజెక్టులో భాగంగా కింద 10.73 కోట్ల ప్రోత్సాహక నిధులు ➢ ప్రాజెక్టు గైడ్స్ లైన్స్ అమలులో క్రీయాశీలకంగా పనిచేసినందుకు తెలంగాణకు ఈ

మూడోరోజు అక్రమ నిర్మాణాల తొలగింపు

హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో జీహెచ్‌ఎంసీ చేపట్టిన అక్రమ నిర్మాణాల తొలగింపు ప్రక్రియ మూడోరోజు కొనసాగుతుంది. అధికారులు మొదటగా నాలాలపై నిర్మించిన అక్రమ నిర్మాణాలను కూల్చివేస్తున్నారు. కొండాపూర్, మియాపూర్, మాతృశ్రీనగర్, గోకుల్‌ప్లాట్స్, శివరాంపల్లి, రాజేంద్రనగర్, హైదర్‌గూడ, బుద్వేల్, శాస్త్రిపురం, చింతల్‌మెట్‌లో గల నాలాలపై అక్రమ నిర్మాణాల తొలగింపు కొనసాగుతుంది. మల్కంచెరువు సమీపంలోని నాలాపై నిర్మించిన అక్రమ నిర్మాణం తొలగింపు కర్మన్ ఘాట్ లో

తెలంగాణ రాష్ట్ర ఔషధ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థTsMSIDC) కి మరో అవార్డు

తెలంగాణ రాష్ట్ర ఔషధ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థTsMSIDC) కి మరో అవార్డు Tsmsidc కి బెస్ట్ ఈ-హెల్త్ initiative award Rajasthan, Jaipur లో జరిగిన ELETS 2nd Annual health Care Sammit లో TSMSIDC కి అవార్డు ప్రదానం హెల్త్ కేర్ ఇండస్ట్రీ లో వివిధ విభాగాల్లో అత్యుత్తమ విధానాలు అవలంబించి నందుకు e-HMS కు ఈ అవార్డు

బతుకమ్మ పండుగకు ఘనంగా ఏర్పాట్లు

ఈ నెల 30వ తేదీ నుండి అక్టోబరు 9 వ తేదీ వరకు నిర్వహించే బ్రతుకమ్మ పండుగకు ఘనంగా అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డా. రాజీవ్ శర్మ అధికారులను ఆదేశించారు. ​ శనివారం సచివాలయం లో బతుకమ్మ పండుగ నిర్వహణపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశములో ఆయన మాట్లాడుతూ, పండుగ నిర్వహణకు రాష్ట్ర