Browse By

Daily Archives: August 30, 2016

జీఎస్టీ బిల్లును ఏకగ్రీవం

సెప్టెంబర్ 20 నుంచి అసెంబ్లీ సమావేశాలు తెలంగాణ అసెంబ్లీ వర్షాకాల సమావేశాలు సెప్టెంబర్ 20వ తేదీ నుంచి పది రోజుల పాటు నిర్వహించాలని బీఏసీ నిర్ణయించింది. అసెంబ్లీలో మంగళవారం జీఎస్టీ బిల్లును ఏకగ్రీవంగా ఆమోదించిన అనంతరం శాసనసభ వ్యవహారాల సలహా సంఘం(బీఏసీ) సమావేశమైంది. ఈ సమావేశంలో అసెంబ్లీ వర్షాకాల సమావేశాల తేదీలను ఖరారు చేశారు. నగరంలో అత్యంత వైభవంగా నిర్వహించే గణేష్ నిమజ్జనం

ప్రాధాన్యత సంతరించుకున్నకేసీఆర్ గవర్నర్ భేటీ

సీఎం అక్కడ ఉన్న సమయంలోనే ఏసీబీ డీజీతో పాటు తెలంగాణ అడ్వకేట్ జనరల్ …గవర్నర్ను కలిశారు. రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో ఏసీబీ డీజీ ఏకే ఖాన్, తెలంగాణ అడ్వకేజ్ జనరల్ రామకృష్ణారెడ్డి మంగళవారం రాజ్భవన్లో భేటీ అయ్యారు. ఓటుకు కోట్లు కేసు పునర్విచారణ సందర్భంగా ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది. కాగా అంతకు ముందు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా గవర్నర్ను కలిశారు.