Browse By

Daily Archives: August 29, 2016

హామీ మేరకు సెప్టెంబర్ 17ను అధికారికంగానిర్వహించాలి

రాష్ట్ర ప్రజల ఆకాంక్షల మేరకు శాసనసభలో ఇదే అంశంపై నిలదీయాలని బీజేపీ నిర్ణయించింది. భారతదేశంలో హైదరాబాద్ రాష్ట్రం విలీనమైన సెప్టెంబర్ 17న హైదరాబాద్ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని అసెంబ్లీ సమావేశాల తొలిరోజున బీజేఎల్‌పీ డిమాండ్ చేయనుంది. గతంలో టీఆర్‌ఎస్ ప్రజలకిచ్చిన హామీ మేరకు సెప్టెంబర్ 17ను అధికారికంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడిని తీసుకురావాలని నిర్ణయించింది. టీఆర్‌ఎస్ ప్రభుత్వం ఈ ఉత్సవాలను

సీఆర్‌పీఎఫ్‌ బ్రాండ్‌ అంబాసిడర్‌ గౌరవ కమాండెంట్‌గా సింధు

గౌరవ హోదాలో కొనసాగేందుకు పీవీ సింధు కూడా అనుమతి రియో ఒలింపిక్స్‌లో రజత పతకాన్ని సాధించి దేశ గౌరవాన్ని నిలబెట్టిన తెలుగుతేజం పీవీ సింధుకు అవార్డులు, రివార్డులు వెల్లువెత్తూనే ఉన్నాయి. ఒలింపిక్స్‌లో అసమాన పోరాట పటిమ కనబర్చిన ఆమెను తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ సత్కరించారు. ఇక రాష్ట్రపతి ప్రణబ్‌ ముఖర్జీ చేతుల మీదగా అత్యుత్తమ క్రీడా అవార్డు ‘ఖేల్‌ రత్న’ను ఆమె అందుకున్నారు.

చౌటుప్పల్‌లో ఆరు బాంబులను గుర్తింపు

అల్లపురం వద్ద ఆదివారం రాత్రి టిఫిన్ బాంబుల కలకలం నల్లగొండ జిల్లా చౌటుప్పల్ మండలం అల్లపురం వద్ద ఆదివారం రాత్రి టిఫిన్ బాంబులు కలకలం రేపాయి. ఇటీవల కురుస్తున్న వర్షాలకు రోడ్డుపై మట్టి కొట్టుకుపోవడంతో భూమిలో పాతిపెట్టిన బాంబులు పైకి తేలి రైతులకు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు వచ్చి ఆరు బాంబులను గుర్తించారు. అనంతరం జిల్లాలోని ప్రత్యేక బాంబ్ స్కాడ్ బృందానికి

ప్రేమతోనే కశ్మీర్‌ సమస్యకు పరిష్కారం

కశ్మీర్‌పై ఒకే తాటిపైకి రాజకీయ పార్టీలు : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ . కశ్మీర్‌ సమస్య పరిష్కారానికి ఐకమత్యం, ప్రేమే మూల మంత్రాలని ఆయన చెప్పారు. కశ్మీర్‌ లోయలో అల్లకల్లోలం సృష్టించే దిశగా యువతను రెచ్చగొడుతున్నవారు.. ఆ అమాయక యువతకు సమాధానం చెప్పాల్సిన రోజు వస్తుందని అన్నారు. నెలవారీ రేడియో కార్యక్రమం ‘మన్‌కీ బాత’ లో ప్రధాని మోదీ ఆదివారం ప్రసంగించారు. కశ్మీర్‌

క్రీడాకారులకు రై లు చార్జీల రాయితీపై వేటు

భారత క్రీడా ప్రాధికార సంస్థ ధ్రువీకరించిన క్రీడాకారులకే చార్జీల్లోరాయి తీ క్రీడాకారులకు రై లు చార్జీల రాయితీ కల్పించడంలో 8 క్రీడా సంస్థలపై రైల్వేశాఖ వేటు వేసింది. సాయ్‌ (భారత క్రీడా ప్రాధికార సంస్థ) ధ్రువీకరించిన క్రీడాకారులకే చార్జీల్లో రాయి తీ ఇవ్వాలని నిర్ణయించింది. క్రీడాకారులకు రాయితీ ధ్రువీకరణకు సిఫారసు చేసే అధికారాన్ని కోల్పోయిన సంస్థల్లో టేబుల్‌ టెన్నిస్‌, బాస్కెట్‌బాల్‌ సంఘాలున్నాయి. నియమావళి