Browse By

Daily Archives: August 28, 2016

శరణార్ధులకు కేంద్రం రెండు వేల కోట్ల సహాయక ప్యాకేజీ

పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్, బాల్టిస్తాన్ శరణార్ధులకు : మోదీ సర్కారు కీలక నిర్ణయం మోదీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. పాక్ ఆక్రమిత కాశ్మీర్, గిల్గిత్, బాల్టిస్తాన్ నుంచి భారత్‌కు శరణార్ధులుగా వచ్చిన వారికి కేంద్రం ప్రస్తుతానికి రెండు వేల కోట్ల రూపాయల సహాయక ప్యాకేజీ ఇవ్వనుంది. మొత్తం 36,348 కుటుంబాలను కేంద్రం ఇప్పటికే గుర్తించింది. ఒక్కో కుటుంబానికి 5.5లక్షల రూపాయలు

తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు

జాతీయ అవార్డు రావడంపై మంత్రి కేటీఆర్ హర్షం తెలంగాణ రాష్ట్రానికి మరోసారి జాతీయ స్థాయిలో గుర్తింపు దక్కింది. CNBC TV 18 ప్రతిఏటా నిర్వహించే ఇండియా బిజినెస్ లీడర్స్ అవార్డుల్లో భాగంగా ఈ ఏడాది తెలంగాణకు మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ అవార్డు దక్కింది. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన వినూత్న, పారదర్శక విధానాలను పరిగణనలోకి తీసుకున్న CNBC అవార్డును ప్రకటించింది. ఈ నెల 30వ

No Thumbnail

క్రీడలు, క్రీడాకారులకు ప్రోత్సాహం అవసరం

ధ్యాన్‌చంద్‌ దేశభక్తి, క్రీడాస్ఫూర్తి నిరుపమానం : నరేంద్రమోదీ మన్‌కీ బాత్ కార్యక్రమంలోప్రధానమంత్రి నరేంద్రమోదీమాట్లాడుతూ… ఒలింపిక్స్‌పై దేశంలో ఆసక్తి పెరుగుతోందని, సింధు, సాక్షి మాలిక్‌ పతకాలు గెలవడం సంతోషంగా ఉందన్నారు. ధ్యాన్‌చంద్‌కు శ్రద్ధాంజలి ఘటిస్తున్నానని, ధ్యాన్‌చంద్‌ సేవలను అందరూ మననం చేసుకోవాల్సి ఉందన్నారు. ధ్యాన్‌చంద్‌ దేశభక్తి, క్రీడాస్ఫూర్తి నిరుపమానం అన్నారు. జిమ్నాస్టిక్స్‌లో దీపాకర్మాకర్‌ తన ప్రతిభ ద్వారా అందరి మనసు దోచుకుందని, అలాగే గోపీచంద్‌

No Thumbnail

ధోనీ.. అరుదైన ప్రపంచ రికార్డు

టీ20తో మొత్తం 325 మ్యాచ్‌లకు కెప్టెన్‌గా వ్యవహరించాడు. టీం ఇండియా రధసారథి ధోనీ అరుదైన రికార్డ్ సృష్టించాడు. అనితర సాధ్యమైన విజయాలు నమోదు చేసిన ధోనీ జట్టు నాయకుడిగా ప్రపంచ రికార్డును తన సొంతం చేసుకున్నాడు. అమెరికాలో భారత్ ఆడిన తొలి క్రికెట్ మ్యాచ్‌తోనే అది సాధ్యమైంది. ఆ మ్యాచ్‌లో భారత్ ఒక్క పరుగు తేడాతో ఓడిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో

సచిన్‌ టెండూల్కర్ చేతుల మీదుగా కారు

ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన కల నెరవేరింది ఒలింపిక్స్‌లో పతకం సాధించాలన్న తన కల నెరవేరిందని రజత పతకం విజేత పీవీ సింధు సంతోషం వ్యక్తం చేశారు. ఆదివారం హైదరాబాద్ లోని గోపిచంద్ అకాడమీలో జరిగిన ఒలింపిక్స్ విజేతలకు అభినందన కార్యక్రమంలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ మాజీ క్రికెటర్ సచిన్‌ టెండూల్కర్ చేతుల మీదుగా కారు అందుకోవడం గర్వంగా భావిస్తున్నానని ఆమె అన్నారు.