Browse By

Daily Archives: August 27, 2016

No Thumbnail

బొక్కబోర్లా పడుతున్న కాంగ్రెస్

అధికార పార్టీ వాదనే నిజమైంది తాను తీసిన గోతిలో తానే పడుతున్న కాంగ్రెస్ ఒప్పందం జరగలేదనీ కుండబద్దలు కొట్టారు జానారెడ్డి ప్రభుత్వంపై ఆధిపత్యం చెలాయించాలనే తొందర్లో కాంగ్రెస్ తాను తీసిన గోతిలో తానే పడుతోంది. ప్రభుత్వ నిర్ణయాలను తప్పుపడుతున్న పీసీసీ నేతలు…. సబ్జెక్ట్ పరంగా తప్పటడుగులు వేస్తున్నారు. జనాల్ని తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తూ… చివరకు బొక్కబోర్లా పడుతున్నారు. తుమ్మిడిహట్టి బ్యారేజీ ఒప్పందం

వచ్చే నెల 8 వరకు ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఫెయిర్..

విదేశాల్లో ఉన్నత విద్యాభ్యాసం చేయాలని కోరుకునేవారికి తీపి కబురు. ఢిల్లీలో ఆస్ట్రేలియన్ ఎడ్యుకేషన్ ఫెయిర్.. ఆస్ట్రేలియా యూనివర్సిటీల్లో విద్యావకాశాల గురించి భారతీయ విద్యార్ధులకు తెలియజేసేందుకు ఢిల్లీలో ఓ ‘ఎడ్యుకేషన్ ఫెయిర్‌’ను ఈ నెల 21 నుంచి వచ్చే నెల 8 వరకు నిర్వహించనున్నారు. ఇందులో ఏకంగా 37 ఆస్ట్రేలియా యూనివర్సిటీలు పాల్గొనబోతున్నాయి. ఈ కార్యక్రమాన్ని ఓ ప్రముఖ ప్లేస్‌మెంట్ సర్వీస్ సంస్థ అయిన

కొత్త జిల్లాల మ్యాప్ విడుదల

ప్రతిపాదిత 27 జిల్లాలతో కూడిన రాష్ట్ర పటం రాష్ట్రంలో కొత్తజిల్లాల చిత్రపటాలు సిద్ధమయ్యాయి. పునర్వ్యవస్థీకరణ ముసాయిదా ప్రకటించిన ప్రభుత్వం అందుకు అనుగుణంగా ప్రతిపాదిత జిల్లాల చిత్రపటాలను సిద్ధం చేసింది. తెలంగాణ రిమోట్‌ సెన్సింగ్‌ ఏజెన్సీ ఈఆర్‌ఏసీ సహాయంతో భూపరిపాలన ప్రధాన కమిషనర్‌ రేమండ్‌ పీటర్‌ వీటిని రూపొందించారు. మొత్తం 27 ప్రతిపాదిత జిల్లాలకు సంబంధించిన పూర్తి వివరాలను ఇందులో పొందుపరిచారు. జిల్లా సరిహద్దులు,

మద్దతు ధర కోసం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలి

కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్‌కు మంత్రి హరీశ్‌రావు లేఖ తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది పెసర దిగుబడి భారీగా రానున్నందున రైతులకు కనీస మద్దతు ధర కోసం కేంద్ర ప్రభుత్వ మార్కెటింగ్ సంస్థల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయాలని రాష్ట్ర మార్కెటింగ్, నీటిపారుదల శాఖ మంత్రి టీ హరీశ్‌రావు కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి రాధా మోహన్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు.ఈ మేరకు శుక్రవారం లేఖ