Browse By

Daily Archives: August 26, 2016

క్రికెటర్లను సెలక్ట్ చేయాలంటే తల్లులు ‘కోర్కెలు’ తీర్చాల్సిందేనా?

శంకర్ నారాయణన్ వ్యాఖ్యలను ఖండించిన బీసీసీఐ కార్యదర్శి అజయ్ షిర్కే బీసీసీఐపై లోధా కమిటీ కార్యదర్శి గోపాల్ శంకర్‌నారాయణన్ తీవ్ర విమర్శలు చేశారు. యువ క్రికెటర్లను ఎంపిక చేయాలంటే తమ లైంగిక వాంఛ తీర్చాలంటూ వారి తల్లులను అడుగుతున్నారంటూ నారాయణన్ చేసిన విమర్శలు తీవ్ర దుమారాన్ని రేపుతున్నాయి. సెలక్టర్లు తప్పు చేస్తున్న విషయం తెలిసినప్పటికీ.. బీసీసీఐ మాత్రం స్పందించడం లేదని ఆయన విమర్శించారు.

ప్రాజెక్టుల దగ్గర టెలిమెట్రీ విధానం

కృష్ణా నుంచి 41 టిఎంసిలు కోరిన తెలంగాణ: హైదరాబాద్ తాగునీటి అవసరాలకు 6 టిఎంసీలు నల్లగొండ దాహార్తికి 4 టిఎంసిలు సాగర్ ఎడమ కాల్వకు 31 టిఎంసీలు నీటి విడుదలపై శనివారం కృష్ణా బోర్డు ప్రకటన నాగార్జున సాగర్ ఎడమ కాల్వ ఆయకట్టు రైతులకు వెంటనే నీటిని విడుదల చేయాలని తెలంగాణ ప్రభుత్వం కృష్ణా బోర్డును కోరింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్ లో

బొలీవియాలో హోంమంత్రి కిడ్నాప్…హత్య

వారం రోజులుగా జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. రాయితీలు కల్పించాలని, ప్రైవేటు కంపెనీల్లో పనిచేసేందుకు అనుమతి ఇవ్వాలని కోరుతూ బొలీవియాలో వారం రోజులుగా పెద్ద ఎత్తున జరుగుతున్న ఆందోళనలు హింసాత్మకంగా మారాయి. తమ డిమాండ్లపై ప్రభుత్వం మౌనం పాటించడంతో ఆగ్రహంతో ఊగిపోయిన గని కార్మికులు ఏకంగా డిప్యూటీ హోంమంత్రిని కిడ్నాప్ చేసి హతమార్చారు. ఈ విషయాన్ని ప్రభుత్వం అధికారికంగా ధ్రువీకరించింది. బొలీవియాలో వారం

సిరిసిల్ల జిల్లా కోసం కౌన్సిలర్ల రాజీనామా

అఖిలపక్ష నేతలు, న్యాయవాదులు ప్రత్యేక జిల్లా కోసం వంటావార్పు కరీంనగర్‌ జిల్లాలోని సిరిసిల్లను జిల్లా చేయాలంటూ ఏడుగురు మున్సిపల్‌ కౌన్సిలర్లు రాజీనామా చేశారు. భాజపాకు చెందిన ముగ్గురు, కాంగ్రెస్‌కు చెందిన ముగ్గురు, ఒక తెదేపా కౌన్సిలర్లు రాజీనామా సమర్పించారు. ఈ సందర్భంగా వారు సిరిసిల్లను జిల్లాఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. అలాగే అఖిలపక్ష నేతలు, న్యాయవాదులు ప్రత్యేక జిల్లా కోసం వంటావార్పు కార్యాక్రమం

ఏంజెలా మెర్కెల్ హ‌త్య‌కు కుట్ర

జ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన సాయుధ వ్య‌క్తి అరెస్ట్ జ‌ర్మ‌నీ చాన్స్‌ల‌ర్ ఏంజెలా మెర్కెల్ హ‌త్య‌కు కుట్ర ప‌న్నిన ఓ సాయుధ వ్య‌క్తిని చెక్ పోలీసులు అరెస్ట్ చేశారు. చెక్ ప్ర‌ధాని సొబోట్కాను క‌ల‌వ‌డానికి ఏంజెలా ప్రేగ్ వెళ్లిన స‌మ‌యంలో ఓ అనుమానిత వ్య‌క్తి ఆయుధాల‌తో ఆమె కాన్వాయ్‌లోకి దూసుకెళ్ల‌డానికి ప్ర‌య‌త్నించాడు. వెంట‌నే అప్ర‌మ‌త్త‌మైన పోలీసులు అత‌న్ని అదుపులోకి తీసుకున్నారు. ఓ