Browse By

Daily Archives: August 25, 2016

విజయమే లక్ష్యం : అధిష్టానం మార్గనిర్దేశం

కేంద్రం రాష్ట్రానికి అన్ని విధాలా సహాయపడుతోందని, సీఎం కేసీఆర్ చెప్పారు. వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో విజయమే లక్ష్యంగా పార్టీని బలోపేతం చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ తెలిపారు. ఈ మేరకు జరిగిన రాష్ట్రాల కోర్ కమిటీ సభ్యుల సమావేశంలో అధిష్టానం తమకు మార్గనిర్దేశం చేసిందన్నా రు. బుధవారం లక్ష్మణ్ ఢిల్లీలో విలేకరులతో మాట్లాడుతూ.. రాష్ట్ర అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందన్నారు. కేంద్రం

కరీంనగర్ ప్రాజెక్టులపై నిరంతర సమీక్ష

మహారాష్ట్ర ఒప్పందంతో పెరిగిన బాధ్యత : కాళేశ్వరం పనుల ను వేగవంతం చేయాలన్న మంత్రి హరీష్ రావు : ఈ నెలాఖరులో ఎల్లంపల్లి పంప్ హౌజ్ ల డ్రై రన్: సెప్టెంబర్ 5న వెట్ రన్: ప్రాజెక్టుల పెండింగ్ భూసేకరణకు స్పెషల్ డ్రైవ్ : మేడిగడ్డ, సుందిళ్ల, అన్నారం భూసేకరణ పనులు వారంలో పూర్తి: మహారాష్ట్ర ఒప్పందం తో ఇరిగేషన్ శాఖపై మరింత

రోహిత్ వేముల దళితుడే..పునియా

ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు, కల్పితాలు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్శిటీలో ఆత్మహత్య చేసుకున్న విద్యార్థి రోహిత్ వేముల దళితుడేనని జాతీయ ఎస్పీ కమిషన్ ఛైర్మన్ పీఎల్ పునియా అన్నారు. రోహిత్ ఆత్మహత్య నేపధ్యంలో కేంద్ర ప్రభుత్వం నియమించిన ఏకసభ్య కమిషన్ ఇచ్చిన నివేదికలో అవాస్తవాలు, కల్పితాలున్నాయని ఆయన గురువారమిక్కడ అన్నారు. రోహిత్ ఆత్మహత్య చేసుకునేందుకు దారితీసిన పరిస్థితులు, అందుకు బాధ్యులైనవారిపై తీసుకోవాల్సిన

హీరోలు గొడవ పడరు…అభిమానులు గొడవ పడతారు

వినోద్ కుటుంబసభ్యులకు అండగా ఉంటా : పవన్ అభిమానం ఉండాలే కానీ చంపుకునేంత స్థాయికి వెళ్లడం మంచిది కాదని హీరో, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్ హితవు పలికారు. అభిమాని వినోద్ కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం పవన్ మీడియాతో మాట్లాడారు. హీరోలను అభిమానించడం మంచిదే….కానీ మితిమీరిన అభిమానం హింసకు దారితీయడం సహించరానిదని చెప్పారు. సినీ పరిశ్రమంలో తోటి హీరోలతో తనకు ఎప్పుడూ గొడవలు

హైదరాబాద్‌లో పలుచోట్ల వర్షం కురిసింది.

నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది అధిక ఉష్ణోగ్రతలతో గత కొద్ది రోజులుగా అల్లాడిపోతోన్న భాగ్యనగర వాసులపై వరుణుడు కరుణ చూపాడు. ఇవాళ నగరంలోని పలుచోట్ల ఓ మోస్తరు వర్షం కురిసింది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, కూకట్‌పల్లి, మెహిదీపట్నం, టోలీచౌక్‌తోపాటు నగర శివారు ప్రాంతమైన హయత్‌నగర్ మండలంలోని పలుచోట్ల వర్షం కురిసింది. దీంతో నగరంలో వాతావరణం ఒక్కసారిగా చల్లబడింది.