Browse By

Daily Archives: August 23, 2016

‘మహా’ ఒప్పందం జరిగింది

తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘మహా’ ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ,

నేటితో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి

పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 12వ రోజుతో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోనూ ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లను చేసింది. సంగమం ఘాట్‌ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య

నయీం ఫోన్‌ సంభాషణల రికార్డులు బయటపడ్డాయి

నయీం తనను బెదిరించారంటూ నల్లగొండ జిల్లా భువనగిరికి చెందిన వ్యాపారి నాగేంద్ర పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో నాగేంద్రతో నయీం ఫోన్‌ సంభాషణల రికార్డులు బయటపడ్డాయి. నాగేంద్ర: అన్నా.. నమస్తే అన్నా నయీం: ఏమన్నా.. అన్ని ఫోన్లు బంజేసినవ్‌ నాగేంద్ర: అన్నా నేను హాస్పటల్లో ఉండెనే, నాకేం తెల్వదు. అమౌంట్‌ అడ్జస్ట్‌ కాలేదు, నెక్ట్స్‌ మంత చెపిస్తనే, మే 31వరకు చేసి

ఘనంగా ముగిసిన రియో ఒలింపిక్స్..!

రియో ఒలింపిక్స్‌ 2016లో అగ్రరాజ్యం అమెరికా తన సత్తా చాటింది భారత్‌ మాత్రం కేవలం రెండు పతకాలు సాధించి 64వ స్థానంలో నిలిచింది. పలు దేశాల క్రీడాకారులు పతకాల వేట సాగించిన రియో ఒలింపిక్స్-2016 ఘనంగా ముగిశాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో డి జనీరోలో జరిగిన పోటీల ముగింపు వేడుకలను మారకానా స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అందమైన