Browse By

Daily Archives: August 22, 2016

పివి సింధును హృదయపూర్వకంగా అభినందించిన ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు

పివి సింధు లాంటి మరింత మంది క్రీడాకారులను తయారు చేయడానికి తెలంగాణ రాష్ట్రంలో క్రీడా విధానాన్ని రూపొందించనున్నట్లు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ప్రకటించారు. కేవలం హైదరాబాద్ లోనే కాకుండా జిల్లాల్లో, గ్రామీణ ప్రాంతాల్లో కూడా అనేక మంది ప్రతిభావంతులున్నారని, మట్టిలోని మాణిక్యాలను వెలికి తీయాల్సిన అవసరం ఉందన్నారు. ఒలంపిక్స్ లో రజతం సాధించిన పివి సింధు, కోచ్ పుల్లెల గోపీ

స్వంత ఊరు కెల్లనున్న ముఖ్యమంత్రి

చింతమడక గ్రామస్థులు క్యాంపు కార్యాలయంలో కలిసి గ్రామాన్ని సందర్శించాలని కోరారు ముఖ్యమంత్రి స్వంత ఊరైన చింతమడక గ్రామస్థులు ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు గారిని సోమవారం క్యాంపు కార్యాలయంలో కలిసి తమ గ్రామాన్ని సందర్శించాలని కోరగా అందుకు సిఎం సానుకూలంగా స్పందించారు.

రేపు మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం .

రేపు (మంగళవారం) ముంబయిలో మహారాష్ట్రతో గోదావరి ప్రాజెక్టులపై ఒప్పందం .  మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం . సాగునీటి కల్పనలో నూతనాధ్యాయం . అంతర్రాష్ట్ర వివాదాల్లో నలుగుతున్న గోదావరి , పెన్ గంగ , ప్రాణహిత ప్రాజెక్టుల నిర్మాణానికి లైన్ క్లియర్ .  గోదావరి, ప్రాణహిత, పెనుగంగ నదులపై ప్రాజెక్టులకు సంబంధించి మంగళవారం తెలంగాణ, మహారాష్ట్రల మధ్య కీలక ఒడంబడిక జరగనుంది. అంతర రాష్ట్ర

కొత్త జిల్లాలు ఇవే..

కొత్త జిల్లాలతో కలిపి మొత్తం 27 జిల్లాల డ్రాఫ్ట్ ఇవాళ విడుదల కానుంది. రెవెన్యూ డివిజన్లు, మండలాల సంఖ్య పెరిగే అవకాశముంది. వివరాలన్నీ ఈనెల 23 నుంచి అన్ని జిల్లాల్లో అందుబాటులోకి వస్తాయి. రాష్ట్ర సచివాలయం నుంచి గ్రామ సచివాలయం వరకు అన్ని ప్రభుత్వ కార్యాలయాలూ, స్థానిక సంస్థల్లో ప్రకటనను నోటీస్‌ బోర్డులపై ప్రదర్శిస్తారు. నెల రోజుల లోపు ప్రజలు తమ వినతులను,

జయశంకర్ అవార్డు కోసం దరఖాస్తు చేయండి

భారతీయ దళిత సాహిత్య అకాడమీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ప్రొ.జయశంకర్, కొమురం భీం, బాబు జగ్జీవన్ రామ్, రావి నారాయణరెడ్డి అవార్డుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని భారతీయ దళిత సాహిత్య అకాడమీ (బీఓఎస్‌ఏ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు నల్లా రాధాకృష్ణ తెలి పారు. తెలంగాణ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో దరఖాస్తులు ఆహ్వనిస్తున్నట్లు చెప్పారు. కేరళలో నిర్వహించే సౌత్ ఇండియా దళిత రైటర్స్ జాతీయ