Browse By

Daily Archives: August 21, 2016

No Thumbnail

కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ పౌర పురస్కారం

ప్రత్యేక కార్యక్రమంలో చెవాలియర్ అవార్డును బహుకరించనుంది సినీనటుడు కమల్‌హాసన్‌కు ఫ్రాన్స్ అత్యున్నత పౌర పురస్కారం చెవాలియర్‌ను ప్రకటించింది. సినీ రంగానికి చేసిన సేవలకు గాను ఫ్రాన్స్ ప్రభుత్వం కమల్‌కు ప్రత్యేక కార్యక్రమంలో చెవాలియర్ అవార్డును బహుకరించనుంది. ఇప్పటివరకూ ఈ అవార్డ్ అందుకున్న వారిలో శివాజీ గణేషన్, అమితాబ్ బచ్చన్, ఐశ్వర్యా రాయ్, నందితా దాస్, షారూఖ్ ఖాన్ ఉన్నారు.

దీపా కర్మాకర్ కు ప్రభుత్వం 50 లక్షల బహుమతి

అమ్మాయిలను అన్ని రంగాల్లో ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రియో ఒలింపిక్స్ – 2016 జిమ్మాస్టిక్ విభాగంలో నాలుగో స్థానం సాధించిన జిమ్మాస్ట్ దీపా కర్మాకర్ కు తెలంగాణ ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు రూ. 50 లక్షల ప్రోత్సాహక బహుమతిని ప్రకటించారు. 52 సంవత్సరాల తరువాత (1964

కుప్పకూలిన సింగపూర్ ప్రధాని

జాతీయ దినోత్సవ ర్యాలీలో ఆయన ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోబోయారు. ప్రధానమంత్రి లీ లూంగ్ అస్వస్థులయ్యారు. జాతీయ దినోత్సవ ర్యాలీలో ఆయన ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోబోయారు. పక్కనే ఉన్న మంత్రులు అప్రమత్తమయ్యారు. ప్రధానిని పట్టుకుని జాగ్రత్తగా స్టేజీ కిందకు తీసుకువెళ్లారు. వెంటనే వైద్యుల బృందం ప్రధానికి చికిత్స ప్రారంభించింది. కార్యక్రమాన్ని రద్దు చేశారు. ప్రధాని లీ లూంగ్ ఆరోగ్యపరిస్థితి నిలకడగానే ఉందని

ప్రేమను పంచి.. వారి కళ్లల్లో ఆనందాన్ని నింపుదాం

నేడు జాతీయ వృద్ధుల దినోత్సవం విశ్రాంతి తీసుకుంటున్న వయోధికులకు మేమున్నామనే ధైర్యాన్నిద్దాం.. కుటుంబ భారాన్ని మోసి.. అలసిన మనసులను నవ్వుల మాటలతో పలకరింద్దాం.. గెలుపోటములు చూసిన వారిని గుండెలకు హత్తుకొని ఊరటనిద్దాం. జీవిత పోరాటంలో అలసిన ఆ మనసులు కోరుకునేది కాస్తంత ప్రేమ, ఆప్యాయత. ముదివయసులో.. వారిని చిరునవ్వులు చిందించేలా చేసి..మనసు మురిసేలా ఆప్యాయతను పంచుదాం. అంతకంటే వారు కోరుకునేది ఇంకేముంటుంది..! వృద్ధాప్యం

హైదరాబాద్‌కు బయలుదేరిన పీవీ సింధు

ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు విశ్వక్రీడావేదిక రియో ఒలింపిక్స్ లో విజయకేతనం ఎగరేసిన పీవీ సింధు రేపు భాగ్యనగరంలో అడుగిడనున్నారు. రియో ఒలింపిక్స్‌లో రజత పతకం గెలిచి భారత్ తరపున విజయ దుందుబి మోగించిన పీవీ సింధు రేపు హైదరాబాద్‌కు రానున్నారు. పీవీ సింధుకు ఘన స్వాగతం పలికేందుకు తెలంగాణ సర్కారు ఏర్పాట్లు చేస్తోంది. సింధు రాక సందర్భంగా శంషాబాద్