Browse By

Daily Archives: August 18, 2016

ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి షట్లర్‌గా సింధు రికార్డు

రియో ఒలింపిక్స్‌లో భాగంగా జరిగిన ఉమెన్స్ సింగిల్స్ సెమీ ఫైనల్ లో భారత షట్లర్ పీవీ సింధు వరుస సెట్లలో విజయం సాధించి ఫైనల్‌కు చేరుకుంది. పీవీ సింధు ప్రత్యర్థి జపాన్ షట్లర్ నోజోమీ ఒకుహరాపై దూకుడును కొనసాగించి చరిత్ర సృష్టించింది. దీంతో ఒలింపిక్స్‌లో ఫైనల్‌కు చేరిన తొలి షట్లర్‌గా సింధు రికార్డుల్లోకెక్కింది. రియోలో చరిత్ర సృష్టించి మహిళల సింగిల్స్ ఫైనల్‌కు చేరిన

అర్ బిఐ గవర్నర్ ను కలిసిన మంత్రి

అర్ బిఐ గవర్నర్ రఘురామ్ రాజన్ ను మంత్రి కెటియార్ ముంబాయిలో కలిసారు. MSME సెక్టార్ లోని పరిశ్రమలు బ్యాంకు రుణాలు అందుకోవడంలో ఉన్న పలు సమస్యలను మంత్రి గవర్నర్ కు వివరించారు. దీంతోపాటు పలు యంయస్ యం ఈ రంగ సమస్యలను మంత్రి తెలిపారు. తెలంగాణలో ప్రభుత్వం ఈరంగంలోని పరిశ్రమలను అదుకునేందుకు తీసుకోబోతున్న చర్యలు వివరించి, పలు సూచనలను తీసుకున్నారు. తెలంగాణ

సుల్తాన్ పూర్ లో ప్లాస్టిక్ పార్కు: మంత్రి కె.టి రామారావు

రాబోయే నాలుగేళ్లలో (2020 నాటికి ) తెలంగాణను పలు వ్యాపార, వాణిజ్య రంగాల్లో అగ్రగామిగా నిలిపేందుకు కృషి- మంత్రి కె.టి రామారావు • ముంబాయిలో ఓక రోజు పర్యటన • 4th Injection, Blow Moulding and PET International Summitకు ముఖ్యఅతిథిగా మంత్రి • వంద ఏకరాల్లో సుల్తాన్ పూర్ లో మెదటి దశలో ఒక ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు •

మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు ముందుకొచ్చిన  బ్యాంకులు 

తెలంగాణ ప్రజల దాహార్తిని తీర్చే మిషన్ భగీరథలో భాగం అయ్యేందుకు బ్యాంకులు ముందుకొచ్చాయి. ఆంధ్రాబ్యాంకు నేతృత్వంలో కన్సార్టియం గా ఏర్పడ్డ 7 బ్యాంకులు దాదాపు 6750 కోట్ల రూపాయల ఆర్థిక సహాయానికి అంగీకరించాయి. సైఫాబాద్ లోని ఆంధ్రాబ్యాంకు ప్రధాన కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నాయి. ఆంధ్రాబ్యాంకు ఛైర్మెన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, సీఈఓ సురేష్ ఎన్. పటేల్ అధ్యక్షతన

అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సేకరణపైన మున్సిపల్ శాఖ కసరత్తు

అభివృద్ధి ప్రాజెక్టులకు నిధుల సేకరణపైన మున్సిపల్ శాఖ కసరత్తు➢ మున్సిపల్ శాఖ ప్రాజెక్టుల నిధులకు ఉన్న అవకాశాల పరీశీలన ➢ శాఖ ప్రాజెక్టులు, నిధుల సేకరణ మార్గాలపైన యస్ బిఐ క్యాపిటల్ ప్రతినిధుల పవర్ పాయింట్ ప్రజెంటేషన్ SBI CAPS ప్రతినిధి బృందం ప్రతినిధులతో మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సమావేశం అయ్యారు. మున్సిపల్ శాఖలో ప్రభుత్వం చేపడుతున్న భారీ ప్రాజెక్టులకు