Browse By

Daily Archives: August 17, 2016

పెళ్లిచూపులు చిత్రానికి కేటీఆర్ ప్రశంస

సార్వజనీన అంశాలతో పెళ్లిచూపులు చిత్రం కొత్త పంథాకు నాంది పలికిందని రాష్ట్ర ఐటీ, పంచాయత్‌రాజ్‌శాఖ మంత్రి కే తారకరామారావు ప్రశంసించారు. ఇటీవల విడుదలై విజయవంతంగా ఆడుతున్న పెళ్లిచూపులు చిత్రాన్ని ఆయన మంగళవారం హైదరాబాద్‌లోని రామానాయుడు ప్రివ్యూ థియేటర్‌లో ప్రత్యేకంగా వీక్షించారు.  ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ, పట్టణ యువత తాలూకు సున్నితమైన భావోద్వేగాల్ని ఈ సినిమాలో అందంగా ఆవిష్కరించారని, హీరో కంటే కథానాయికను

ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ

స్వాతంత్య్ర వేడుకలకు ఏర్పాట్లు చేస్తూ విద్యుదాఘాతానికి గురై ప్రాణాలు కోల్పోయిన ప్రధానోపాధ్యాయురాలు ప్రభావతి భర్తకు ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ఉపముఖ్యమంత్రి కడియం శ్రీహరి హామీ ఇచ్చారు. మంగళవారం రంగారెడ్డి జిల్లా పూడూరు మండలం ఉమ్మెంతాల్ లో ప్రభావతి కుటుం బాన్ని ఆయ న పరామర్శించారు. ఆయన మాట్లాడుతూ ప్రభావతి భర్త రాజీవ్‌రెడ్డికి నెలరోజుల్లోగా ఉద్యోగం ఇవ్వడంతో పాటు ఆమె కూతుళ్లు ఉన్నత చదువులు