Browse By

Daily Archives: August 15, 2016

పుష్క‌ర ఘాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు

మ‌హ‌బూబ్ న‌గ‌ర్ జిల్లాలో విహంగ వీక్ష‌ణం ద్వారా పుష్క‌ర ఘాట్ల‌ను ప‌రిశీలించిన మంత్రులు ఇంద్ర‌క‌ర‌ణ్ రెడ్డి,          ల‌క్ష్మారెడ్డి, జూప‌ల్లి కృష్ణ రావు, ఎంపీ జితేంద‌ర్ రెడ్డి.   -బీచుప‌ల్లి,రంగాపూర్,సోమ‌శిల పుష్క‌ర ఘాట్ల‌ను వీహంగ వీక్ష‌ణం ద్వారా ప‌రిశీలిన‌ -పుష్క‌ర ఘాట్ల వ‌ద్ద ఏర్పాట్లపై భ‌క్తుల‌ను అడిగి తెలుసుకున్న మంత్రులు -పుష్క‌ర ఘాట్ల వ‌ద్ద ఉన్న మెడిక‌ల్ క్యాంపుల‌ను

సంగారెడ్డి లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్

70 వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సంగారెడ్డి పోలీసు పెరేడ్ గ్రౌoడ్స్ లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి హరీష్ రావు . హరిష్ రావు ప్రసంగంలో ముఖ్యంశాలు.. =స్వతంత్ర భారత దేశంలో అతి తక్కువ వయసు ఉన్న తెలంగాణ దేశంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రాల్లో ఒకటిగా నిలవడం అందరికి గర్వకారణం. =తెలంగాణ పురోభివృద్ధికి కేంద్రం తన వంతు సహకారం