Browse By

Daily Archives: August 14, 2016

ప్రజలకు గవర్నర్ స్వాతంత్య్రదినోత్సవ శుభాకాంక్షలు

70వ స్వతంత్ర దినోత్సవాలు పురస్కరించుకొని ఏపీ, తెలంగాణా ప్రజలకు ఉమ్మడి గవర్నర్ ఈఎస్‌ఎల్.నర్సింహన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆదివారం విడుదల చేసిన ప్రకటనలో దేశస్యాతంత్రం కొరకు తమ ప్రాణాలు అర్పించిన దేశభక్తులు అందించిన స్పూర్తితో ముందుకుసాగాలన్నారు. నిస్వార్దంగా వారు దేశం కొసం వారు అందించిన సేవలను కొనియాడారు. వారి త్యాగాలను ఎన్నటికి మరువలేమని, సమాజంలోని అన్ని వర్గాలకు స్యతంత్ర ఫలాలు సమానంగా

National Teachers’ Congress (NTC)లో ప్రసంగించాల్సిందిగా మంత్రి కెటియార్ కు అహ్వనం

పరిశ్రమలు, ఐటి మరియు మున్సిపల్ శాఖమంత్రి కెటి రామారావుకు మరో ప్రముఖ అహ్వనం లభించింది. మెదటి సారిగా నిర్వహిస్తున్న జాతీయ టీచర్ కాంగ్రెస్ ను ఉధ్దేశించి ప్రసంగించాల్సిందిగా మంత్రిని నిర్వహాణ కమీటీ కోరింది. వచ్చె నెల 23 నుంచి 25వ తేది వరకు మూడు రోజుల పాటు జరిగే ఈ సమావేశంలో దేశవ్యాప్తంగా ఉన్న పలువురు విద్యారంగ మేధావులు, పలు రంగాల నిపుణులు