Browse By

Daily Archives: August 13, 2016

తెలంగాణలో పర్యటిస్తున్న కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌

కేంద్ర మానవ వనరులశాఖ మంత్రి ప్రకాశ్‌ జావడేకర్‌ శనివారం ఉదయం నగరంలోని ముషీరాబాద్‌లో పాఠశాల విద్యార్థులతో ముచ్చటింంచారు. భవిష్యత్తులో మీరు ఏం కాదల్చుకున్నారంటూ విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు.

పుష్కరాల ప్రారంభం గొప్ప అనుభూతి: కేసీఆర్

జోగుళాంబ దర్శనం ఆనందకరం -సమైక్య రాష్ట్రంలో మన నదులను విస్మరించారు -జోగుళాంబ ఆలయాన్ని అభివృద్ధి చేస్తాం  -అలంపూర్‌కు 100 పడకల దవాఖాన, మినీ బస్‌డిపో  -ఆర్‌డీఎస్ ఆయకట్టుకు నీరు పారిస్తాం  -అలంపూర్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ స్వరాష్ట్రంలో అత్యంత వైభవంగా కృష్ణాపుష్కరాలను ప్రారంభించుకోవడం గొప్ప అనుభూతిని ఇచ్చిందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు అన్నారు. గతంలో జోగుళాంబ సన్నిధినుంచి పాదయాత్రలో ఉద్యమంలో పాల్గొన్న తాను ఇదే

కూలన్నలను రైతన్నలుగా మార్చుతాం: 

కూలన్నలను రైతన్నలుగా మార్చుతాం.  గోదావరి తో మెదక్ సస్య శ్యామలం.  ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు.  నాడు తెలంగాణ విద్రోహులు నేడు అభివృద్ధి నిరోధకులు. ‘సెర్ప్’ ఉద్యోగుల సభలో హరీష్ రావు :  గోదావరి జలాలతో మెదక్ జిల్లాను సస్య శ్యామలం చేయాలని సీఎం కెసిఆర్ సంకల్పమని మంత్రి హరీష్ రావు ప్రకటించారు.కూలన్నలను రైతన్నలుగా మార్చేిందుకే వ మల్లన్న సాగర్ను చేపట్టామని