Browse By

Daily Archives: August 12, 2016

ఈనెల 15 న ఆస్ట్రియా కు మంత్రి హరీష్ రావు పయనం.

కాళేశ్వరం ప్రాజెక్టు 12 వ ప్యాకేజీ కి అవసరమైన పంపులను పరిశీలించేందుకు ఇరిగేషన్ మంత్రి హరీష్ రావు సారధ్యంలో ఒక బృందం 15వ తేదీన ఆస్ట్రియా కు వెడుతోంది. 20వ తేదీ వరకు ఆ దేశంలో పర్యటించి… ఎత్తిపోతల పథకాల్లో ఉపయోగించనున్న పంపుల మోడళ్లను, వాటి పనితీరును మంత్రి బృందం అధ్యయనం చేస్తుంది.