Browse By

Daily Archives: August 11, 2016

శ్రీలంక పర్యటలో మంత్రి కెటి రామారావు

పర్యటనలో భాగంగా శ్రీలంకలోని భారత హైకమీషనర్ వై కె సిన్హాను మంత్రి కెటిరామారావు సమావేశం అయ్యారు. శ్రీలంక, తెలంగాణ మద్య వ్యాపార వాణిజ్య సంభాదాల పెంపును చర్చించారు. కొలంబో, హైదరాబాద్ మద్య నేరుగా విమానం సౌకర్యం గురించి చర్చించారు. శ్రీలంక కంపెనీలతో హెల్త్ కేర్, ప్రత్యామ్నాయా ఇందన వనరులు, టూరిజం రంగాల్లో జాయింట్ వెంచర్లు ఏర్పాటు చేసేందుకు సహకరించాలన్నారు. భారత హైకమీషన్ నుంచి