Browse By

Daily Archives: August 10, 2016

నయీంతో లింకులపై న్యాయవిచారణ జరపాలి: నారాయణ

గ్యాంగ్ స్టర్ నయీమ్ కథ తేల్చడానికి నిజానికి పోలీసులకు ఇన్నేళ్ళు పట్టదని, ఇన్నాళ్ళూ వారి అండదండలతోనే నయీం చెలరేగిపోయాడని సంచలన ఆరోపణలు చేశారు సీపీఐ కార్యదర్శి నారాయణ. ఒకనాడు నక్సలైట్లను ఏరేయడానికి నయీంను ప్రభుత్వాలే పెంచి పోషించాయని, అతడి దందాలను చూస్తూ పోలీసులు ఊరుకున్నారని ఆయన ఒంగోలులో అన్నారు.  నయీం ను ఖతం చేయడానికి తాను వ్యతిరేకిని కాదని అంటూ ఇన్నేళ్ళూ అతని

తవ్వే కొద్దీ ఆస్తులు.. కదులుతున్న డొంకలు

నయీం కేసు ఎంక్వైరీలో ఎన్నో విషయాలు బయటపడుతున్నాయి. గోవా కేంద్రంగా నయీం డెన్ ఏర్పాటు చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. అక్కడే నయీం అనుచరుడిగా భావిస్తున్న వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. మరోవైపు నయీం ప్రధాన అనుచరుడు రియాజ్ అలియాస్ రియాజుద్దీన్ ను అరెస్ట్ చేశారు పోలీసులు. అతని నుంచి 2 తుపాకులు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. రియాజ్ ను అతని స్వస్థలం