Browse By

Daily Archives: August 9, 2016

తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి: హరీష్

టిఎంయూ విజయోత్సవ సభలో హరీష్ రావు:   తెలంగాణ ద్రోహి జగ్గారెడ్డి. అశ్వద్ధామ రెడ్డిపై ఎన్ని అభాండాలు వేసినా తట్టుకొని టిఎంయూ ను గెలిపించాడు. కేసీఅర్ సీఎం కావడం ఆర్టీసీ కార్మికుల అదృష్టం. గతంలో జీతాలు పెంచాలంటే పొరడాల్సిన పరిస్థితి. కార్మికులకు 44 శాతం ఫిట్మెంట్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ది. ఆర్టీసీ లాభాల కంటే గ్రామీణ ప్రాంత ప్రజలకు సేవలందించడమే ముఖ్యం.

జియచ్ యసి పైన మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు

జియచ్ యంసి – అస్కీ(ASCI) తో కలిసి బస్ షెల్టర్లు, స్వచ్చ్ హైదరాబాద్, డిజిటల్ డోర్ నంబర్ల ప్రాజెక్టుపైన మున్సిపల్ శాఖ మంత్రి కెటి రామారావు సమావేశం నిర్వహించారు. మూడు ప్రదానమైన అంశాలు బస్ షెల్టర్ల నిర్మాణంపైన ప్రస్తుతం అందుబాటులో ఉన్న 2008 లెక్కల ప్రకారం 1800 బస్ స్టాపులున్నాయని అధికారులు తెలిపారు. జియచ్ యంసి అస్కీ(ASCI) తో కలిసి చేస్తున్న ప్రాజెక్టులో

పుష్కరాలకు పుష్కలంగా కృష్ణా నీరు: మంత్రి హరీష్ రావు

శ్రీశైలం నుంచి దిగువకు రోజూ 22 వేల క్యూసెక్కుల నీటి విడుదల : సీఎం కెసిఆర్ పుష్కర స్నానమాచరించే గొందిమల్ల ఘాట్ ఏర్పాట్లపై ఆరా! ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగవద్దని సూచన: కృష్ణా పుష్క రాలపై మంత్రి హరీష్ రావు వీడియో కాన్ఫరెన్స్ : పుష్కర స్నానమాచరించడానికి ప్రజలకు నీటి కొరత లేకుండా చూడాలని నీటిపారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు ఆదేశించారు.