Browse By

Daily Archives: August 8, 2016

తెలంగాణకు దన్నుగా వుంటాం : ప్రధాని మోదీ 

తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి చేయూతనిస్తామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. మెదక్‌ జిల్లా గజ్వేల్‌ మండలం కోమటిబండలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ దేశంలో కొత్త రాష్ట్రమైన తెలంగాణకు అన్ని విధాలుగా చేయూతనిస్తామన్నారు. కేంద్రం ఎంత నిజాయితీగా పనిచేస్తుందో తెలంగాణ సీఎం కేసీఆర్‌ ప్రసంగమే నిదర్శనమన్నారు. ఎన్డీయే ప్రభుత్వం ఎంత పారదర్శకంగా పనిచేస్తుందో ఆయన అనుభవపూర్వకంగా చెప్పారన్నారు. నీటి ప్రస్తావన వస్తేనే

బీజేపీ మహా సమ్మేళనంలో ప్రధాని ఉద్వేగ ప్రసంగం

► కొందరు దళితులను పీడించి సమస్యలు సృష్టించాలనుకుంటున్నారు ► మీరు దాడి చేయాలనుకుంటే నాపై చేయండి ► నా దళిత సోదరులపై కాదు.. ఈ ఆట బంద్ కావాలి ► సమాజాన్ని విభజించే రాజకీయాలు వదిలేయండి ► కొన్ని సంఘటనలతో సిగ్గుతో తల దించుకోవాల్సి వస్తోంది ► ఐక్యతే దేశాభివృద్ధికి వెన్నెముక ► దళితులు బీజేపీకి దగ్గరవుతున్నారని విపక్షాలకు భయం పట్టుకుంది  వేల

యూకేలో ఘనంగా జయశంకర్ సార్ జయంతి

ఎన్నారై టి. ఆర్. యస్ సెల్ యూకే మరియు బహరైన్ ఆద్వర్యం లో ఘనంగా “జయశంకర్ సార్ జయంతి” వేడుకలు ఎన్నారైటి.ఆర్.యస్ సెల్ యూకే ఆద్వర్యం లో తెలంగాణ సిద్దాంత కర్త స్వర్గీయ ప్రో.జయశంకర్ గారి జయంతి వేడుకులని లండన్లో ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంకి యు.కే నలుమూలల నుండి తెలంగాణ వాదులు, టి.ఆర్.యస్ కార్యకర్తలు భారీ గాపాల్గొన్నారు. ఎన్నారై టి. ఆర్.

బహ్రెయిన్ లో ప్రొఫెసర్ జయశంకర్ సార్ జయంతి వేడుకలు.

ఎన్నారై టీఆర్ఎస్ సెల్ బహ్రెయిన్ ఆధ్వర్యం లో మనామా సెగయ మెగా మార్ట్ లో తెలంగాణా జాతిపితగా మహోన్నత వ్యక్తిత్వం కలిగిన మహా మనిషి ప్రొఫెసర్ శ్రీ కొత్తపల్లి జయశంకర్ సార్ గారి 82వ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్బంగా కేక్ కట్ చేసి జయశంకర్ సార్ చిత్రపటానికి పూలతో నివాళ్లు అర్పించి. బహ్రెయిన్ ఎన్నారై టీఆర్ఎస్ సెల్ గల్ఫ్