Browse By

Daily Archives: August 7, 2016

బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తి

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రాష్ట్ర పర్యటన సందర్భంగా హైదరాబాద్‌లో ఏర్పాటుచేసిన బీజేపీ మహాసమ్మేళన్‌కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. సభ ఏర్పాట్లు, వేదికపై ఎంతమంది ఉండాలి, సభాధ్యక్షత, పార్టీలో అంతర్గతంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె.లక్ష్మణ్ శనివారం సమీక్షించారు. పార్టీ ముఖ్యనేతలంతా పాల్గొన్న ఈ సమావేశంలో చర్చించిన అంశాలను కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ మీడియాకు వివరించారు. ఆదివారం ప్రధాని ఢిల్లీ నుంచి

ప్రధానినే రావద్దంటారా? కాంగ్రెస్ దుర్బుద్ధికి నిదర్శనం: హరీశ్

తెలంగాణ పర్యటనకు రావద్దంటూ ప్రధానికి లేఖ రాయడం కాంగ్రెస్ నేతల దుర్బుద్ధికి నిదర్శనమని భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు మండిపడ్డారు. ఇది తెలంగాణ సంస్కృతికి విరుద్ధమన్నారు. శుక్రవారం మెదక్ జిల్లా గజ్వేల్ మండలం కోమటిబండలోని ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చేస్తున్న ‘భగీరథ’ ప్రయత్నం కాంగ్రెస్‌కు కంటగింపుగా మారిందన్నారు. ఇది పాత కార్యక్రమని చెప్పడం దారుణమన్నారు. ఈ పథకాన్ని స్వయంగా ప్రధాని ‘మన్‌కీ

విపక్షాల తీరు బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్నట్లు..హరీశ్

మెదక్ : మల్లన్నసాగర్ విషయంలో విపక్షాల తీరు బర్రెకు పుండైతే కాకులు పండుగ చేసుకున్న తీరులా ఉందని మంత్రి హరీశ్ రావు వ్యాఖ్యానించారు. ప్రతిపక్షాలు కోర్టుకెళ్లి స్వీట్లు పంచుకోవడం సరికాదన్నారు. ఆయన శనివారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనేందుకు ప్రధాని నరేంద్రమోదీ వస్తుంటే కాంగ్రెస్ పార్టీ నేతలు ఓర్వలేకపోతున్నారని అన్నారు. జాతీయ పార్టీగా చెప్పుకునే కాంగ్రెస్‌ నేతలు, ఆ

తెలంగాణ ఇరిగేషన్ సిగలో స్పేస్ టెక్నాలజీ

 ‘ఇస్రో’ తో చారిత్రక ఒప్పందం.  గ్రాండ్ కాకతీయ లో ‘గ్రాండ్’ గా ఎంవోయు. ఇరిగేషన్ రంగం స్పేస్ టెక్నాలజీని వాడుకున్న తొలి రాష్ట్రం తెలంగాణ. ‘ఇస్రో’ ఛైర్మన్ ప్రశంస . పరిపాలన ప్రజలకు మరింత చేరువవుతుందని మంత్రి హరీష్ రావు వ్యాఖ్య.  ఇరిగేషన్ రంగంలో మరో హైటెక్ పంథా.  జయశంకర్ సార్ పుట్టిన రోజునే ‘ఇస్రో ‘ తో ఒప్పందం ఇంకో గొప్ప

ప్రమాద భీమాకు ప్రీమియం రూ. 5 కోట్లు విడుదల

రాష్ట్రంలోని డ్రైవర్లు, హోంగార్డులు, జర్నలిస్టులకు రూ. 5 లక్షల ప్రమాద భీమాకు సంబంధించి మరో సంవత్సరానికి చేల్లించవలిసిన ప్రీమియం రూ. 5 కోట్లు విడుదల చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు దీనికి సంబంధించి శనివారం ఫైలుపై సంతకం చేశారు. 9.68 లక్షల మంది డ్రైవర్లు, 21,289 మంది హోంగార్డులు, 10 వేల మందికి పైగా వర్కింగ్