Browse By

Daily Archives: August 6, 2016

రియో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం

రియో ఒలింపిక్స్ లో భారత హాకీ పురుషుల జట్టు శుభారంభం చేసింది. రియోలో శనివారం జరిగిన తమ తొలి మ్యాచ్ లో 3-2 గోల్స్ తేడాతో ఐర్లాండ్ పురుషుల జట్టుపై భారత్ విజయం సాధించింది. భారత్ తరఫున రుపేందర్ పాల్ సింగ్ రెండు గోల్స్ చేసి భారత విజయంలో కీలకపాత్ర పోషించగా, మరో ఆటగాడు రఘునాత్ ఒక గోల్ చేశాడు. దీంతో ఐర్లాండ్

రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం  అమెరికాకు

అట్టహాసంగా ప్రారంభమైన రియో ఒలింపిక్స్‌లో తొలి స్వర్ణం అమెరికా ఖాతాలో చేరింది. పది మీటర్ల మహిళల ఎయిర్‌ రైఫిల్‌ ఈవెంట్‌లో అమెరికా  జిన్నీ థ్రాషర్‌ స్వర్ణానికి గురిపెట్టింది. శనివారం ఉదయం జరిగిన ఈ పోటీల్లో 19 ఏళ్ల థ్రాషర్‌ అపూర్వమైన ప్రదర్శనతో గోల్డ్‌ మెడల్‌ను సొంతం చేసుకుంది. ఫైనల్‌ రౌండ్‌లో 208.0 పాయింట్లు సాధించిన థ్రాషర్‌.. చైనా షూటర్‌ డు లీని ఓడించింది.

ప్రొఫెసర్‌ జయశంకర్ జయంతోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ఐటి శాఖమంత్రి

రాజేంద్రనగర్ లోని ప్రొఫెసర్‌ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌ జయశంకర్ జయంతోత్సవంలో పాల్గొన్న రాష్ట్ర ఐటి శాఖమంత్రి కల్వకుంట్ల తారక రామారావు,TSPS చేర్మేన్ గంటా చక్రపాని,విసి ప్రవీన్ రావు,విద్యార్థులు.విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.

‘ఇస్రో ‘, ఇరిగేషన్ శాఖల మధ్య రేపు ఎంవోయు.

అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానం తో తెలంగాణ జలవనరుల సమాచార వ్యవస్థ . జలాశయాల్లో నీటి నిల్వలను ఉపగ్రహం తో విశ్లేషించనున్న తొలి రాష్ట్రం తెలంగాణ .  తెలంగాణ రాష్ట్రం ఈ ప్రయోగంలో నాంది పలికినట్టు ‘ఇస్రో’ కితాబు .  రాష్ట్ర సాగునీటి పారుదల శాఖ మంత్రి టి.హరీష్ రావు హైటెక్ ఆలోచనలకు ‘ఇస్రో’ అత్యాధునిక, సాంకేతిక, ఉపగ్రహ వేదికను జోడిస్తున్నది. ఇస్రో కు

అంచనాలను మించిన అమెరికా జాబ్ గ్రోత్

అమెరికా ఉద్యోగాలు పెరుగుదల అంచనాలకు మించి గణాంకాలను నమోదు చేసింది. జూలై జాబ్ గ్రోత్ లో బలమైన వృద్ధిని సాధించి 255,000 ఉద్యోగాలను జోడించింది. జూన్ మాసంలోని 292,000 ఉద్యోగాలతో పోలిస్తే వృద్ధిలో క్షీణించినప్పటికీ ఎనలిస్టులు ఊహించిన దానికంటే ఎక్కువ నమోదు చేసింది. ఇది 175,000- 180,000 మధ్య ఉంటుందని ఎనలిస్టులు అంచనా వేశారు. దీంతో ఫెడ్ సంవత్సరాంతానికి వడ్డీరేట్లను పెంచనుందనే ఊహాగానాలను