Browse By

Daily Archives: August 5, 2016

అమెరికాలో రోడ్డు ప్రమాదం.. నగర విద్యార్థి మృతి

* కాలిఫోర్నియాలో విక్రమ్‌గౌడ్ మృత్యువాత * మరో నలుగురికి తీవ్ర గాయాలు * నేడు నగరానికి రానున్న మృతదేహం హైదరాబాద్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఉంటున్న నగరవాసి రాచమల్ల విక్రమ్‌గౌడ్(24) అక్కడ జరిగిన రోడ్డు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యాడు. బంజారాహిల్స్ రోడ్ నంబర్ 13లో నివాసముండే విక్రమ్ నగరంలోని శ్రీనిధి ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తిచేశాడు. కొద్దికాలంపాటు సాఫ్ట్‌వేర్ ఇంజనీర్‌గా పనిచేసిన అతను గతేడాది