Browse By

Daily Archives: August 4, 2016

యూకే బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ శాఖ బృందం మంత్రి కెటి రామరావుతో భేటీ

యూకే బిజినెస్ ఇన్నోవేషన్ అండ్ స్కిల్స్ శాఖ ప్రతినిధి బృందం పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావుతో భేటీ అయింది. భారతదేశంలోని ఈజ్ అప్ డూయిండ్ బిజినెస్ అంశాన్ని పరిశీలించేందుకు ఈ బృందం దేశంలోని పలు రాష్ర్టాలతో బేటీ అవుతూ వస్తున్నది. ఇప్పటిదాకా తాము కలిసిన రాష్ర్టాల్లోకెళ్లా తెలంగాణ రాష్ర్టంలోనే పరిశ్రలు, పెట్టుబడులకు ఉత్తమ వాతావరణం నెలకొని ఉన్నదని మంత్రికి బృందం తెలిపింది.

జాతీయ ఉత్తమ పారిశుద్య కార్మికుడికి మంత్రి KT Rama Rao నజరానా

• మంత్రి సొంతంగా 1,11,111 రూపాయాలందించిన మంత్రి • జియచ్ యంసి తరపున మరో లక్ష రూపాయాల చెక్కు • వెంకటయ్య సేవలను అభినందించిన మంత్రి • స్వచ్చ హైదరాబాద్ నినాదానికి వెంకటయ్య సేవలు స్పూర్తి అన్న మంత్రి జాతీయ స్థాయిలో ఉత్త‌మ‌ పారిశుధ్య కార్మికుడిగా ఎంపికైన‌ వెంక‌ట‌య్య‌ను రాష్ట్ర పుర‌పాల‌క శాఖ మంత్రి కె.టి.రామారావు 2,11,111 రూపాయ‌ల న‌గ‌దుతో పాటు దుశాల్వ‌తో