Browse By

Daily Archives: August 3, 2016

నగర రహదారుల పరిస్థితి, తీసుకోవాల్సిన చర్యలు, అభివృద్ధి అంశాలపై సిఎం సమీక్ష 

ట్రాఫిక్ జామ్ బాధలు… వర్షాకాలంలో రోడ్లపైకి వచ్చే నీళ్లు… ఎక్కడ పడితే అక్కడ గుంతలు… అభివృద్ధి పనుల కోసం నిత్యం జరిగే తవ్వకాలు… రోడ్లపై ప్రవహించే మురికి నీరు… లాంటి అవస్థలేవీ లేకుండా, భవిష్యత్ అవసరాలను కూడా దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ నగర రహదారులను పునర్నిర్మించాలని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో నగర రోడ్లను అభివృద్ది చేయాలని,

ముందే ఊహించా: కోదండ

బలవంతపు భూసేకరణకు సాధనంగా ప్రభుత్వం 123 జీవోను ఉపయోగించుకుందని, ప్రజా ప్రయోజనాన్ని దెబ్బతీసే విధంగా జీవోలు తీసుకువస్తే ఏదో ఒక రోజు ఇలాంటి తీర్పు వస్తుందని ముందే ఊహించామని టీజేఏసీ నేత కోదండరాం అన్నారు. 2013 భూసేకరణ చట్టం హక్కులను ప్రభుత్వం కాలరాసిందని ఆవేదన వ్యక్తం చేశారు. 123 జీవోతో అన్యాయం జరుగుతుందని రైతులు భావిస్తున్నారని ఆయన చెప్పారు. ప్రభుత్వం తన బాధ్యతను

400 కోట్లకు పైగా ఇరిగేషన్ శాఖకు బకాయి పడ్డ హైదరాబాద్ వాటర్ వర్క్స్ 

 ఇక పై లిఫ్ట్ పథకాల కరెంటు పై పక్కాగా జమా ఖర్చులు.  ఎనర్జీ ఆడిటింగ్ జరగాలని మంత్రి హరీష్ రావు ఆదేశం.  పంపులు నడవని కాలంలోనూ బిల్లుల వాత పెడుతున్న డిస్కమ్ లు .  లిఫ్ట్ లకు తప్పనిసరిగా కెపాసిటర్ల ఏర్పాటు.  400 కోట్లకు పైగా ఇరిగేషన్ శాఖకు బకాయి పడ్డ హైదరాబాద్ వాటర్ వర్క్స్ .  సాగునీటి ఎత్తిపోతల పథకాలలో విద్యుత్