Browse By

Daily Archives: August 2, 2016

ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన: సిఎం

ఎంసెట్ ప్రశ్నాపత్రాలు లీక్ కావడం అత్యంత బాధాకరమైన, దురదృష్టకరమైన సంఘటన అని ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నా పత్రాలు లీక్ అయిన నేపథ్యంలో మరో గత్యంతరం లేని పరిస్థితుల్లో తిరిగి ఎంసెట్ పరీక్ష నిర్వహించనున్నట్లు సిఎం వెల్లడించారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు సహృదయంతో పరిస్థితిని అర్థం చేసుకుని సహకరించాలని సిఎం అభ్యర్థించారు. విద్యార్థులతో మరోసారి పరీక్ష

మోదీ నియోజకవర్గంలో సోనియా ప్రచారం

వారణాసి: కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ నేడు ఉత్తరప్రదేశ్‌లో ప్రచారం ప్రారంభించారు. వచ్చే ఏడాది యూపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ప్రచారానికి ఆమె శ్రీకారం చుట్టారు. ప్రధాని నరేంద్ర మోదీ నియోజకవర్గమైన వారణాసిలోనే ఆమె ప్రచారం మొదలు పెట్టడం విశేషం. విమానాశ్రయం నుంచి సోనియా గాంధీ కాన్వాయ్‌తో పాటు వేలాది మంది కాంగ్రెస్‌ కార్యకర్తలు జెండాలతో బైక్‌ ర్యాలీ నిర్వహించారు. సోనియా

No Thumbnail

మోదీ, ట్రంప్‌ ఒకేలా మాట్లాడుతున్నారు : కన్నయ్యకుమార్‌

కోజికోడ్‌: భారత ప్రధానమంత్రి నరేంద్రమోదీ, అమెరికా అధ్యక్ష పదవి బరిలో ఉన్న రిపబ్లికన్‌ పార్టీ అభ్యర్థి డొనాల్డ్‌ ట్రంప్‌ ఒకేలా మాట్లాడుతున్నారని జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్శిటీ విద్యార్థి కన్నయ్యకుమార్‌ విమర్శించారు. ముస్లింలు, ఇతర మైనార్టీలకు వీరిద్దరూ వ్యతిరేకమని ఆరోపించారు. కేరళలోని కోజికోడ్‌లో అఖిల భారత విద్యార్థి సమాఖ్య(ఏఐఎస్‌ఎఫ్‌) జాతీయ కౌన్సిల్‌ సమావేశాల ప్రారంభోత్సవానికి కన్నయ్య హాజరయ్యారు.ఈ సందర్భంగా ప్రధాని మోదీని, ట్రంప్‌తో పోలుస్తూ..

పతంజలి ప్రకటనలపై 33 కేసులు

దిల్లీ: యోగా గురు రాందేవ్‌ బాబా స్థాపించిన పతంజలి ఆయుర్వేదిక్‌ లిమిటెడ్‌ సంస్థ సమర్పిస్తున్న ప్రకటనలకు వ్యతిరేకంగా ఇప్పటివరకు 33 కేసులు నమోదయ్యాయి. సోమవారం పార్లమెంటులో ఈ విషయాన్ని వెల్లడించారు. 2015 ఏప్రిల్‌ నుంచి 2016 జులై వరకు పతంజలి సమర్పిస్తున్న ప్రకటనలపై 33 ఫిర్యాదులు వచ్చినట్లు వినియోగదారుల ఫిర్యాదుల సంఘం నివేదిక ఇచ్చినట్లు సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ మంత్రి రాజ్యవర్ధన్‌సింగ్‌

ఆందోళన కొనసాగిస్తాం : తెదేపా ఎంపీలు

దిల్లీ: ప్రత్యేక హోదాపై ప్రకటన చేసేవరకు లోక్‌సభలో ఆందోళన కొనసాగిస్తామని తెలుగుదేశం పార్టీ ఎంపీలు లోక్‌సభ స్పీకర్‌కు తేల్చిచెప్పారు. ప్రత్యేక హోదా కోరుతూ రెండు రోజులుగా తెదేపా, వైకాపా సభ్యులు లోక్‌సభలో ఆందోళన చేస్తున్న సంగతి తెలిసిందే. వారితో ఆందోళన విరమింపజేసేందుకు స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ అఖిలపక్ష సమావేశం ఏర్పాటుచేశారు. సభా కార్యక్రమాలకు అడ్డుతగలవద్దని స్పీకర్‌ చేసిన విజ్ఞప్తిని తెదేపా సభ్యులు తిరస్కరించారు.