Browse By

Monthly Archives: August 2016

జైట్లీ చేతుల మీదుగా అవార్డు అందుకున్న కేటీఆర్

‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ తెలంగాణకు లభించింది. న్యూఢిల్లీ: ఈ ఏడాదికిగాను ‘మోస్ట్ ప్రామిసింగ్ స్టేట్ ఆఫ్ ది ఇయర్’ అవార్డ్ తెలంగాణకు లభించింది. ఇండియా బిజినెస్ లీడర్ అవార్డ్స్‌లో భాగంగా సీఎన్‌బీసీ-టీవీ 18 ఏటా ఈ పురస్కారం ఇస్తోంది. మంగళవారమిక్కడ కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీ చేతుల మీదుగా మంత్రి కె.తారకరామారావు ఈ అవార్డును అందుకున్నారు. కేంద్ర

గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్‌ కేసులు

కామాంధుల కోరల్లో చిక్కుకున్న వారిలో ఆరేళ్ల పాప నుంచి అరవై ఏళ్ల వృద్ధురాలి వరకు ఉన్నారు దేశంలో మహిళలపై దాడులు నానాటికీ పెరుగుతూనే ఉన్నాయి. గత సంవత్సరంలో దేశవ్యాప్తంగా 34,600 రేప్‌ కేసులు నమోదయ్యాయి. అత్యధిక లైంగిక దాడులతో రాష్ట్రాలలో మధ్యప్రదేశ్‌ ముందు ఉండగా, కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఢిల్లీ ఈ అప్రతిష్టను మూటగట్టుకుంది. . 2015లో మొత్తంగా 34,651 రేప్‌ కేసులు

‘మహా’ ఒప్పందం జరిగింది

తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాల మధ్య ‘మహా’ ఒప్పందం జరిగింది. గోదావరి నదిపై మూడు బ్యారేజీల నిర్మాణానికి తెలంగాణ, మహారాష్ట్ర ముఖ్యమంత్రులు కేసీఆర్, దేవేంద్ర ఫడ్నవీస్ మంగళవారం చారిత్రక ఒప్పందం చేసుకున్నారు. ముంబైలోని సహ్యాద్రి గెస్ట్హౌస్లో జరిగిన కార్యక్రమంలో ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.తుమ్మిడిహెట్టి, మేడిగడ్డ,

నేటితో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి

పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ తెలంగాణ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు తెలుగు రాష్ట్రాల్లో మంగళవారం 12వ రోజుతో కృష్ణా పుష్కరాలు ముగియనున్నాయి. పుష్కరాల ముగింపు సందర్భంగా వేడుకలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం భారీ ఏర్పాట్లు చేస్తోంది. విజయవాడలోనూ ఏపీ సర్కారు భారీ ఏర్పాట్లను చేసింది. సంగమం ఘాట్‌ వద్ద సందర్భంగా ప్రత్యేక హారతి కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. వెయ్యిమంది కూచిపుడి కళాకారులతో నృత్య

ఘనంగా ముగిసిన రియో ఒలింపిక్స్..!

రియో ఒలింపిక్స్‌ 2016లో అగ్రరాజ్యం అమెరికా తన సత్తా చాటింది భారత్‌ మాత్రం కేవలం రెండు పతకాలు సాధించి 64వ స్థానంలో నిలిచింది. పలు దేశాల క్రీడాకారులు పతకాల వేట సాగించిన రియో ఒలింపిక్స్-2016 ఘనంగా ముగిశాయి. ఆగస్టు 5 నుంచి 21 వరకు రియో డి జనీరోలో జరిగిన పోటీల ముగింపు వేడుకలను మారకానా స్టేడియంలో నిర్వహించారు. ఈ సందర్భంగా అందమైన