Browse By

Daily Archives: July 29, 2016

No Thumbnail

ఉద్యోగులను తొలగించలేదు: ఫ్లిప్కార్ట్

బెంగళూరు:పనితీరు బాగోని కారణంగా దాదాపు వెయ్యిమంది ఉద్యోగులను తాము తొలగించామంటూ వచ్చిన కథనాలను ఫ్లిప్కార్ట్ ఖండించింది. ఈ అంశం గురించి సంస్థ అధికార ప్రతినిధి స్పందించారు. చాలా సందర్భాలలో ఉద్యోగుల పనితీరు అంత బాగోదని, అలాంటప్పుడు వారి పనితీరు మెరుగుపరుచుకోడానికి సూచనలు ఇస్తామని చెప్పారు. కొంత కాలం తర్వాత కూడా వాళ్లు తగినంతగా మెరుగుపడని పక్షంలో వాళ‍్లకు కంపెనీ వె లుపల తమ

No Thumbnail

అర్నబ్‌పై జకీర్‌ రూ.500కోట్ల దావా

దిల్లీ: వివాదాస్పద ఇస్లాం మతబోధకుడు జకీర్‌ నాయక్‌ టైమ్స్‌నౌ యాంకర్‌, ఎడిటర్‌-ఇన్‌-చీఫ్‌ అర్నబ్‌ గోస్వామిపై రూ.500కోట్లకు పరవు నష్టం దావా వేశారు. తనపై ఉద్దేశపూర్వకంగా కుట్ర చేశారని, ద్వేష ప్రచారం చేశారని జకీర్‌ ఆరోపించారు. గతంలోనూ జకీర్‌ తనపై మీడియా కుట్ర జరుగుతోందని చెప్పారు. జకీర్‌ నాయక్‌ లాయర్‌ ముబిన్‌ సోల్కర్‌ జారీ చేసిన నోటీసుల ప్రకారం న్యూస్‌ యాంకర్‌ జకీర్‌ మత

No Thumbnail

వృద్ధుల కోసం ఆండ్రాయిడ్‌ ఫోన్‌

టోక్యో: కీప్యాడ్‌ ఉండే ఫోన్లు గుర్తున్నాయా.. టచ్‌ స్క్రీన్‌ పుణ్యమా అని ఇప్పుడా ఫోన్లే కన్పించడంలేదు. ఎవరి చేతిలో చూసినా పెద్ద పెద్ద తెరలతో స్మార్ట్‌ఫోన్లే.. మన సంగతెలా ఉన్నా.. బామ్మలు, తాతయ్యలకు మాత్రం ఈ ఫోన్లతో కాస్త ఇబ్బందే. అలా అని వారిని మాత్రమే దృష్టిలో పెట్టుకుని ఫోన్లు తయారుచేయలేవు కంపెనీలు. అయితే జపాన్‌కు చెందిన ఓ మొబైల్‌ తయారీ సంస్థ

No Thumbnail

బస్సు ఢీకొని గర్భిణీ మృతి

విశాఖపట్నం: విశాఖలో దారుణం చోటుచేసుకుంది. జిల్లా కోర్టు ఎదురుగా ఆర్టీసీ బస్సు ఢీకొని తొమ్మిది నెలల గర్భణీ మృతిచెందింది. ఈ ఘటనలో మరో ముగ్గురు గాయపడ్డారు. ఆర్టీసీ బస్సు నడుపుతున్న డ్రైవర్‌కు ఫిట్స్‌ రావడంతో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. మధురవాడలో నివసిస్తున్న నూకరత్నం అనే మహిళ 9 నెలల గర్భిణి. ఈరోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఘోషా ఆస్పత్రికి వచ్చింది.

No Thumbnail

‘సంఘమిత్ర’ షూటింగ్

బాహుబలి, కబాలి చిత్రాలతో అంతర్జాతీయ గుర్తింపు పొందిన భారతీయ సినిమా మరో రికార్డు సృష్టించనుంది. 11 దేశాలలో చిత్రీకరణకు సిద్ధమవుతూ భారీ హైప్ క్రియేట్ చేస్తోంది. ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు అయిన సుందర్.సి ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ప్రాజెక్టు ఎప్పుడెప్పుడు పట్టాలెక్కుతుందా అని సినీలోకం ఎదురుచూస్తోంది. గొప్ప చారిత్రాత్మక చిత్రంగా రూపొందనున్న ఈ చిత్రానికి ‘సంఘమిత్ర’ అనే టైటిల్ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. హీరోగా