Browse By

Daily Archives: July 27, 2016

పల్లె పహాడ్ వాసుల త్యాగం వెలకట్టలేనిదన్న మంత్రి హరీష్ రావు

పల్లె పహాడ్ ప్రజలతో చర్చలు సఫలం .  మల్లన్న సాగర్ కు భూములిచ్చేందుకు పల్లె పహాడ్ రెడీ. పల్లె పహాడ్ వాసుల త్యాగం వెలకట్టలేనిదన్న మంత్రి హరీష్ రావు .   మల్లన్న సాగర్ ప్రాజక్టు కింద ముంపు కు గురి కానున్న పల్లె పహాడ్ రైతులు, ప్రజలతో మంత్రి హరీష్ రావు బుధవారం జరిపిన చర్చలు సఫలమయ్యాయి. మల్లన్న సాగర్ ప్రాజెక్టుకు

బిల్లుతో తెలంగాణకు కొంత నష్టం, కొంత లాభం: ఈటల

జీఎస్‌టీ బిల్లుకు షరతులతో కూడిన మద్దతు ఇస్తున్నామని తెలంగాణ ఆర్థిక, పౌరసరఫరాలశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ వెల్లడించారు. మంగళవారం ఆయన ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. ఈ జీఎస్‌టీ బిల్లుతో తెలంగాణ రాష్ట్రానికి కొంత నష్టం, కొంత లాభం చేకూరుతుందని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణకు జరిగే నష్టాన్ని పూడ్చిలే చట్టంలో రూపొందించాలని ఆయన డిమాండ్‌ చేశారు. రూ. 70 వేల కోట్ల అప్పుతో తెలంగాణ

HMDA పైన సమీక్ష నిర్వహించిన మంత్రి కెటి రామారావు

హైదరాబాద్ నగరాన్ని విశ్వనగరంగా తీర్చిదిద్దాలన్న ముఖ్యమంత్రి నగరాభివృద్దికి ముఖ్యమంత్రి అలోచనల మేరకు HMDA పనిచేయాలని మంత్రి కెటి రామారావు తెలిపారు. HMDAలో ప్రతి ప్రాజెక్టుని కీలకంగా భావించాలని, ప్రతి ప్రాజెక్టుకు అధికార వికేంద్రీకరణ చేస్తూ ముందుకు పోవాలన్నారు. ఈ రోజు బుద్దపూర్ణిమ ప్రాజెక్టు అధారిటీ కార్యాలయంలో HMDA ప్రస్తుత కార్యక్రమాలు, భవిష్యత్తు, విజన్ మీద మంత్రి సమీక్ష నిర్వహించారు. నగర విస్తరణకు అనుగుణంగా

ప్రజలను ఒప్పించి కచ్ఛితంగా మల్లన్నసాగర్ కడతం:హరీశ్‌రావు

ప్రజలను ఒప్పించి, మెప్పించి కచ్ఛితంగా మల్లన్నసాగర్ ప్రాజెక్టును కడతామని మంత్రి హరీశ్‌రావు పునరుద్ఘాటించారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టుపై ప్రతిపక్షాల ఆందోళనల నేపథ్యంలో తెలంగాణ భవన్‌లో మంత్రి హరీశ్‌రావు మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టులను అడ్డుకోవడానికి విపక్షాలు నానా రాద్దాంతం చేస్తున్నాయని మండిపడ్డారు. మొదటి నుంచి ప్రజలు ఒకవైపుంటే..ప్రతి పక్షాలు ఇంకోవైపు ఉంటున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర అభివృద్ధిని అడ్డుకునేలా ప్రతిపక్షాలు కోడిగుడ్డు మీద ఈకలు