Browse By

Daily Archives: July 26, 2016

తెలంగాణ భవిష్యత్ బంగారమే

ఉజ్జయినీ మహంకాళీ బోనాల్లో.. అమ్మ పలికింది. రంగం కార్యక్రమంలో స్వర్ణలత భవిష్యవాణి వినిపించింది. సీఎం కేసీఆర్ చేసిన అయుత చండీయాగం తనకెంతో సంతోషాన్ని కలిగించిందని చెప్పింది. తెలంగాణ భవిష్యత్ బంగారమేనని తెలిపింది. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాల్లో.. రంగం కార్యక్రమం వైభవంగా జరిగింది. అమ్మవారిని ఆవహించుకుని మాతాంగి స్వర్ణలత భవిష్యవాణి వినిపించారు. ఈ ఏడాది వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని, రాష్ట్ర

పలు శాఖ పరమైన అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో మంత్రి కెటి రామారావు సమావేశం

తాను నిర్వహిస్తున్న శాఖలకు సంబందించిన పలు అంశాల మీద మంత్రి కెటియార్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్ శర్మతో సమావేశం అయ్యారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో చేపట్టనున్న డబుల్ బెడ్ రూం ఇళ్ల నిర్మాణం తోపాటు పెండింగ్ లో ఉన్న వాంబే, జెన్ యన్ యన్ యూఅర్ యం పధకాలపైన చర్చించారు. కొంత తక్కువ నిధులతో సూమారు 30 వేల మంది నిరుపేదలకు

తెలంగాణలో సామ్ సాంగ్ అకాడమీ ఏర్పాటు-ఐటి శాఖ మంత్రి కెటి రామారావు

తెలంగాణలో సామ్ సంగ్ అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు ఐటి శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ అకాడమీ అప్ స్కిల్స్ అండ్ నాలెడ్జ్ –సామ్ సాంగ్ అద్యర్యంలో ఈ టైజన్ ( అపరేటింగ్ సాప్ట్ వేర్) అకాడమీ ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ అకాడమీ ద్వారా సామ్ సంగ్ కోసం యాప్స్ తోపాటు ఇతర సేవల తయారీచేయనున్నట్లు తెలిపారు. ఇప్పటికే