Browse By

Daily Archives: July 24, 2016

కే.టి.ఆర్ కే సెల్ఫి ఆఫర్ ఇచ్చిన NRI

సాధారణంగా పదవిలో ఉన్న రాజాకీయ నాయకులకు సంబందించి ఎదైనా ప్రత్యెక సంధర్భం ఉంటే ఆ నాయకుని అనుచరులు చేసే హడావుడి అంతా ఇంతాకాదు. అమెరికా లో ఉంటున్న ఎన్.ఆర్.ఐ సుధీర్ జలగం ఈ పరంపరకు భిన్నంగా తాను రాజకీయ నాయకులతో సెల్ఫి లకు వీలైనంతవరకు దూరంగా ఉంటానని కాని ప్రభుత్వ శాఖలలో ఒక కొత్త ప్రయోగం చేస్తే తనతో సెల్ఫి దిగే అవకాశం

పెళ్లిచూపులు – ఒక మంచి ప్రేమ కథా సినిమా !

ఒక మంచి ప్రేమ కథా సినిమా ! టికెట్ కొన్నందుకు మూడు గంటలు నవ్వుకునే సినిమా ! అశ్లీలత ఎక్కడ కూడా లేకుండా కుటుంబం అంతా కలిసి చూడదగిన సినిమా ! సినిమా చూస్తూన్నంత సేపు మన పాత్రలను పోలిన  పాత్రలు కనబడటం ! రోజువారీ మనం వాడే పదాలు సినిమాలో వాడటం ! ఇదేదో #కబాలి సినిమా గురించి చెప్తున్నది కాదు