Browse By

Daily Archives: July 23, 2016

అమెరికా లో ఘనంగా మంత్రి కేటీర్ జన్మదిన వేడుకలు

గడ్డంపల్లి రవీందర్ రెడ్డి ఆధ్వర్యంలో అమెరికా లోని నార్త్ కరోలినా రాష్ట్రంలో మొర్రిస్విల్లే నగరం లో ఘనంగా మంత్రి కేటీర్ జన్మదిన వేడుకలు నిర్వహించిన తెలంగాణ NRI లు. ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా పాల్గొన్న మొర్రిస్విల్లే నగర డెప్యూటీ మేయర్ స్టీవ్ రావు మరియు తెలంగాణ సాంస్కృతిక శాఖ చైర్మన్, మానుకొండూరు నియోజక వర్గ MLA రసమయి బాలకిషన్. ఈ కార్యక్రమం