Browse By

Daily Archives: July 22, 2016

పారిశ్రామిక వాడల్లో గ్రీనరీ పర్యవేక్షణకు గ్రీన్ బుక్ విధానం ఏర్పాటు- మంత్రి కెటియార్

తెలంగాణలోని అన్ని పరిశ్రమల్లో నిబంధనల మేరకు ఉండాల్సిన గ్రీనరీని పర్యవేక్షించేందుకు వినూత్నమైన కార్యక్రమాలను చేపటన్నారు. ఇందులో భాగంగా ప్రతి పరిశ్రమలోన్లూ ఖచ్చితంగా 1/3శాతం చెట్ల పెంపకం తాలుకు వివరాలను పూర్తిగా అన్ లైన్ చేసే ప్రయత్నం చేయనున్నట్లు పరిశ్రమల శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. ఇందుకోసం గ్రీన్ బుక్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ గ్రీన్ బుక్ ద్వారా

టెక్స్ టైల్ పాలసీ పైన మంత్రి కెటి రామరావు సమావేశం

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించనున్న టెక్స్ టైల్ పాలసీ పైన పరిశ్రమల శాఖ మంత్రి కెటి రామరావు సమావేశం నిర్వహించారు. మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల కేంద్రంలో నిర్వహించిన ఈ సమావేశంలో పరిశ్రమ ప్రతినిధులు, చేనేత సంఘాల ప్రతినిధులు, అధికారులు పాల్గోన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రకటించే ఈ పాలసీ ద్వారా అన్ని వర్గాలకు లబ్ది జరిగేలా చేయాలన్నది ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి కెటియార్. ఇందుకోసం

No Thumbnail

ఎన్జీ కాలేజీ వజ్రోత్సవ వేడుకలు

నల్గొండ : నల్గొండ పట్టణంలోగల ఎన్జీ కాలేజీ వజ్రోత్సవ వేడుకలను శుక్రవారం నిర్వహించారు. ఈ వేడుకలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్‌రెడ్డి ప్రారంభించారు. నల్గొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, ఎమ్మెల్యేలు గాదరి కిషోర్, వేముల వీరేశం, ప్రభాకర్‌రెడ్డి, మహాత్మగాంధీ యూనివర్సిటీ వైస్ చాన్స్‌లర్ తోపాటు పలువురు పాల్గొన్నారు. ఈ సందర్బంగా వక్తలు మాట్లాడుతూ… ఎన్జీ

No Thumbnail

ఇక ఒక్కరోజులోనే పాన్ కార్డు!

న్యూఢిల్లీ : డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ దాఖలుతో ఇక కంపెనీలు కేవలం ఒక్క రోజులోనే పాన్, టాన్ రిజిస్ట్రేషన్లను పొందనున్నాయి. దీనికోసం ఆదాయపు పన్ను విభాగం చర్యలు ప్రారంభించేసింది. పాన్, టాన్ రిజిస్ట్రేషన్ ను సులభతరం చేసేందుకు ఈ మేరకు చర్యలను ప్రారంభించినట్టు ఆదాయపు పన్ను విభాగం తెలిపింది. అదేవిధంగా సాధారణ వ్యక్తులు కూడా పాన్ను తేలికగా.. తక్కువ సమయంలో పొందేందుకు ఆధార్

No Thumbnail

డెలివరీ కోసం హీరోయిన్ లండన్కు

బాలీవుడ్ దంపతులు కరీనా కపూర్, సైఫ్ అలీఖాన్లు డిసెంబర్లో మొదటి బిడ్డకు జన్మనివ్వనున్నారు. ఈ జంట డెలివరీ కోసం ముంబైలోగాక లండన్కు వెళ్లనున్నట్టు జాతీయ మీడియాలో వార్తలు వచ్చాయి. ముంబైలో అయితే మీడియా ఫోకస్ ఎక్కువగా ఉంటుందని, కరీనాకు జన్మించే బిడ్డకు సంబంధించిన విషయాలు తెలుసుకునేందుకు ఆసక్తి చూపుతారని ఈ దంపతులు ఆందోళన చెందుతున్నట్టు వారి సన్నిహితులు చెప్పారు.లండన్లో మీడియాకు దూరంగా కరీనా,