Browse By

Daily Archives: July 21, 2016

వావ్ వాట్సాప్.. మరో రెండు కొత్త ఫీచర్లా!

న్యూఢిల్లీ : ఎంతో కాలంగా సాగుతున్న పుకార్లకు ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ చెక్ పెట్టింది. ఆఖరికి తన యాప్ లో మరో రెండు కొత్త ఫీచర్లకు స్థానం కల్పించేసింది. వాయిస్ మెయిల్, కాల్ బ్యాక్ ఫీచర్లను యాప్స్ తాజా బీటా వెర్షన్ లో కంపెనీ యాడ్ చేసింది. అయితే గూగుల్ ప్లే స్టోర్ నుంచి కంపెనీ ఇంకా వీటిని ఆవిష్కరించలేదు. వాట్సాప్

No Thumbnail

ఎవ్వరూ చేయకూడని పని ఆ ఎంపీ చేశారు

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ భగవంత్ మాన్ తన వ్యక్తిగత కారులో పార్లమెంట్‌లోకి వెళ్తూ మొత్తం రికార్డ్ చేశారు. పార్లమెంట్‌ లోపలికి వెళ్లేముందు సెక్యూరిటీ పాయింట్లను, దారులను అన్నింటినీ రికార్డ్ చేశారు. పార్లమెంట్ లోపల జరిగే తతంగాన్ని మొత్తం రికార్డ్ చేశారు. మొత్తం 12 నిమిషాల నిడివి ఉన్న వీడియోను సోషల్ మీడియాలో పెట్టారు. అంతటితో ఆగలేదు. దీనిపై పెద్ద దుమారం

No Thumbnail

పాకిస్థాన్‌కు భారత్ గట్టి హెచ్చరిక!

కశ్మీర్‌లోని పరిస్థితులపై ‘బ్లాక్ డే’ పాటించిన పాకిస్థాన్ మీద భారత్ తీవ్రంగా మండిపడింది. భారత గడ్డపై ఉగ్రవాదాన్ని రెచ్చగొట్టడం, మద్దతు తెలుపడం మానుకోవాలని, భారత్ వ్యవహారాల్లో జోక్యం చేసుకోవడం ఆపాలని గట్టిగా పేర్కొంది. నవాజ్ షరీఫ్‌ ప్రభుత్వం ‘బ్లాక్ డే’ పాటించడాన్ని ఖండించింది. ఐక్యరాజ్యసమితి ఉగ్రవాదులుగా ముద్రవేసిన వారు పాకిస్థాన్‌లో యథేచ్ఛగా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని భారత విదేశాంగ మంత్రిత్వశాఖ పేర్కొంది. లష్కరే తోయిబా

No Thumbnail

ఉత్తర భారతానికి భూకంపం ముప్పు!

న్యూఢిల్లీ: బంగ్లాదేశ్, మయన్మార్‌తోపాటు ఉత్తర భారతానికి పెను భూకంపం ముప్పు పొంచి ఉందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. దీని తీవ్రత రిక్టర్ స్కేల్‌పై 8.2 నుంచి 9 పాయింట్లు ఉండవచ్చని వారంటున్నారు. ఇంతటి తీవ్ర భూకంపం రేపే రావచ్చు లేదా 500 ఏళ్లలో ఎప్పుడైనా రావచ్చని, ఎప్పుడో ఒకప్పుడు రావడం మాత్రం ఖాయమని భూపొరల్లోని ఇండియన్ టెక్టోనిక్ ప్లేట్‌ల వద్ద గత 13 ఏళ్లుగా

దేవతగా ప్రకటించుకున్న మాయావతి

లక్నో: బిఎస్పీ అధినేత్రి మాయావతి తనను తాను దేవతగా ప్రకటించుకుంది. దళితులంతా దేవతలా పూజించే తనపై అభ్యంతరకర భాష ఉపయోగించినందుకు దేశవ్యాప్తంగా అలజడి రేగిందని తెలిపారు. ఊరూవాడా ఏకమై నిరసనలు వెల్లువెత్తాయని చెప్పారు. యూపీ బిజెపి ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ మాయావతిపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే కారణంతో యూపీ అంతటా ఆందోళనలు కొనసాగుతున్నాయి. అటు బిజెపి దయాశంకర్ సింగ్‌ను పార్టీ నుంచి తొలగించింది.