Browse By

Daily Archives: July 20, 2016

రేవంత్‌రెడ్డికి ప్రాణహాని ఉంది : చంద్రబాబు

హైదరాబాద్ : తెలంగాణ అసెంబ్లీలో తెలుగుదేశం పార్టీ శాసనసభ పక్షనేత అనుముల రేవంత్‌రెడ్డికి ప్రాణహాని ఉందని ఏపీ ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. ఈమేరకు కేంద్ర హోంశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు బుధవారం ఆయన లేఖ రాశారు. తెలంగాణ‌లో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై రేవంత్‌రెడ్డి పోరాడుతున్నారని, దీంతో ఆయనకు ప్రాణహాని ఉందని ఆలేఖలో పేర్కొన్నారు.

మాయను ఓదార్చిన…. పార్లమెంట్

మద్దతునిచ్చిన జైట్లీకి, ఇతర నేతలకు ఆమె ధన్యవాదాలు న్యూఢిల్లీ: బిజెపి యూపీ ఉపాధ్యక్షుడు దయాశంకర్ సింగ్ చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలతో మాయావతి బాధపడ్డారు. రాజ్యసభలో కేంద్ర ఆర్ధికమంత్రి అరుణ్‌జైట్లీ మాయాకు మద్దతుగా నిలిచారు. మిగతా ఎంపీలు కూడా మాయకు మద్దతుగా మాట్లాడారు. బిజెపి నేత దయాశంకర్ సింగ్ వ్యాఖ్యలను ఖండించారు. చివరిలో మాట్లాడిన మాయావతి తనపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని బిజెపి

కేవీపీ బిల్లుకు టీడీపీ మద్దతు

ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు బిల్లు ఢిల్లీ: కేంద్రమంత్రి సుజనా నివాసంలో టీడీపీ ఎంపీలు సమావేశమయ్యారు. కేవీపీ ప్రైవేట్‌ బిల్లుకు మద్దతు ఇవ్వాలని టీడీపీ ఎంపీలు నిర్ణయించారు. ప్రత్యేక హోదాపై కేవీపీ ప్రైవేటు బిల్లుకు టీడీపీ ఎంపీలు మద్దతు ఇవ్వనున్నారు. రాష్ట్ర అభివృద్ధే ముఖ్యమని టీడీపీ ఎంపీలు తెలిపారు. చేసిన తప్పులు సరిదిద్దుకోవడానికి కాంగ్రెస్‌ తెచ్చిన సవరణ బిల్లుకు మద్దతు ఇస్తామని టీడీపీ

తెలంగాణ పర్యటనకు పీఎం మోడీ

మోడి తెలంగాణ పర్యటన తేదీలు త్వరలోనే ఖరారవుతాయని కేటీఆర్‌ తెలిపారు పెట్టుబడులే లక్ష్యంగా తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌….విదేశీ రాయబారులతో భేటీ అవుతున్నారు. ఐటీ, ఇండస్ట్రీ సంస్థల ప్రతినిధులతో సమావేశమై….తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని కోరుతున్నారు. ప్రధాన మంత్రితో ముఖ్యమంత్రి కేసీఆర్‌ చర్చలు మంచి వాతావరణంలో నడిచాయని…మోడి తెలంగాణ పర్యటన తేదీలు త్వరలోనే ఖరారవుతాయని కేటీఆర్‌ తెలిపారు. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి

No Thumbnail

దయాశంకర్‌ వ్యాఖ్యలపై మాయావతి తీవ్ర ఆవేదన

నన్నంటే.. మీ తల్లిని, చెల్లిని అన్నట్టే! బీజేపీ ఉత్తరప్రదేశ్ నేత దయాశంకర్‌ వ్యాఖ్యలపై మాయావతి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తనపై దయాశంకర్‌ చేసిన వ్యాఖ్యలు ఆయన తల్లి, చెల్లి, కూతురుపై చేసినట్లేనని అన్నారు. మాయావతిపై దయాశంకర్‌ అనుచిత వ్యాఖ్యలను రాజ్యసభ ఏకగ్రీవంగా ఖండించింది. అన్ని పార్టీల నేతలు దయాశంకర్‌ ను అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. కేంద్ర ఆర్థిక