Browse By

Daily Archives: July 19, 2016

అమెరికాలో తెలంగాణ విద్యార్థి హత్య

అమెరికాలోని టెక్సాస్ లో ఇద్దరు తెలుగు విద్యార్థుల మధ్య ఘర్షణ రేగి చివరకు అందులో ఒకరి హత్యకు దారితీసింది. సంకీర్త్ అనే విద్యార్థి హైదారబాాద్ సుల్తాన్ బజార్ వాసి. రెండేళ్ళుగా ఆస్టిన్ లో చదువుకుంటూ ప్రస్తుతం ఉద్యోగం కూడా చేసుకుంటున్నాడు. అతనికి ఈ మధ్యే సాయి సందీప్ గౌడ్ అనే మరో విద్యార్థి పరిచయమయ్యాడు. సాయి సందీప్ గౌడ్ ను కూడా సంకీర్త్

తెలంగాణ ఏన్నారై పాలసీ పైన 27న ప్రభుత్వ సమావేశం

 తెలంగాణ ఏన్నారై పాలసీ పైన 27న ప్రభుత్వ సమావేశం  బేగంపేటలోని హరితప్లాజ హోటల్ లో రెండుగంటలకు సమావేశం  సమావేశానికి రాలేని వారు min_nri@telangana.gov.in సలహాలు సూచనలు పంపవచ్చు తెలంగాణ ఏన్నారై పాలసీ పైన తెలంగాణ ప్రభుత్వం అన్ని వర్గాల నుంచి సలహాలను, సూచనలు కోరుతున్నది. ఈ మేరకు ఏన్నారై సంఘాలు, ఏన్నారైలతో ఈ నెల 27 న మద్యాహ్నం

సచిన్‌కు సుప్రీం కోర్టు బాసట

సచిన్ నియమ నిబంధనలను అతిక్రమించలేద భారత క్రికెట్ దిగ్గజం సచిన్‌కు సుప్రీం కోర్టు బాసటగా నిలిచింది. సచిన్ భారతరత్నను వెనక్కి తీసుకోవాలంటూ ఓ వ్యక్తి సుప్రీంకోర్టులో వేసిన పిటిషన్‌ను ఇద్దరు న్యాయమూర్తులతో కూడిన బెంచ్ కొట్టివేసింది. సచిన్‌కు భారత ప్రభుత్వం ప్రదానం చేసిన భారతరత్న అవార్డును దుర్వినియోగం చేశాడనే ఆరోపనలతో వీకే నస్వా అనే వ్యక్తి సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు. సచిన్‌ను