Browse By

Daily Archives: July 18, 2016

మంత్రి కెటి రామారావుకు మరోసారి అంతర్జాతీయ గుర్తింపు

 శ్రీలంక మెదటి హ్యూమన్ కాపిటల్ సమ్మిట్ లో పాల్గోనాల్సిందిగా మంత్రిని కోరిన శ్రీలంక ప్రభుత్వం  వచ్చే నెల 11, 12 వతేదిల్లో కొలంబోలో జరగనున్న సమావేశం  “బిల్డింగ్ ఏ ప్యూచర్ రేడీ వర్క్ ఫోర్స్- ఇండియన్ ఏక్స్ పిరీయన్స్” అనే అంశంపై మంత్రి ప్రసంగం  శ్రీలంక ప్రధాన మంత్రి రణిల్ విక్రమాసింఘే తోపాటు మంత్రి కెటియార్ కీలోకోపన్యాసం

ప్రవాసుడి ప్రయత్నం ఫలించెనా?.

పుట్టిపెరిగిన గ్రామానికి సేవ చేయాలని కోరుకునే వారిని, ఆ దిశ లో ఎన్నో సెవా కార్యక్రమాలు చేసిన ప్రవాస భారతీయులను మనం కొన్ని దశాబ్దాలుగా చూస్తున్నాం. గత కొన్ని సంవత్సరాలుగా రాజాకీయల్లో చేరి అనేక విజయాలు సాదించిన మరి కొంత మంది ఎన్.ఆర్.ఐ లను మనం చూసినం. 1990 దశకం తర్వాత ఐ.టి బూం బాగా పెరిగి విదేశాలకు వెల్లిన వారి సంఖ్య