Browse By

Daily Archives: July 16, 2016

సాగునీటి రంగంలో హరితం, మెదక్ లో రికార్డు స్థాయి

ప్రాజెక్టులకు ఆకుపచ్చని కళ.  సాగునీటి రంగంలో హరితం .  మెదక్ లో రికార్డు స్థాయి నమోదు .  అటు సాగునీటి ప్రాజెక్టుల పనులలో నిరంతరం బిజీగా ఉన్న ఇరిగేషన్ శాఖ యంత్రాంగం హరిత హారం కార్యక్రమంలోనూ మిగతా శాఖలకు పోటీగా, దీటుగా పరుగులు పెడుతున్నది. హరిత హారం లో ఉత్సాహంతో సిబ్బOది , అధికారులు పాల్గొంటున్నారు. గడచిన తొమ్మిది రోజుల్లో నీటిపారుదల శాఖ

అవుటర్ రింగు రోడ్డు అవతలకు పరిశ్రమల తరలింపుపైన మంత్రి కెటి రామారావు సమీక్ష

అవుటర్ రింగు రోడ్డు అవతలకు పరిశ్రమల తరలింపుపైన మంత్రి కెటి రామారావు సమీక్ష  హైదరాబాద్ నగర కాలుష్యాన్ని తగ్గించేందుకే ఈ నిర్ణయం  నగరంలోని పౌరులక క్వాలిటీ అప్ లైప్ పెంచే దిశగా ఈ కార్యక్రమం  2017 డిసెంబర్ నాటికి అన్ని పరిశ్రమలను తరలిస్తాం  నగరం అవతలకు వెళ్లే పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు  జనావాసాలకు దూరంగా నూతన

టిడిఫ్- జై కిసాన్ ఆధ్వర్యంలో  దేశవాళీ కూరగాయ విత్తనాలు పంపిణీ. 

తెలంగాణ దేవలోప్మెంట్ ఫోరం (టి డి ఫ్) – జై కిసాన్ ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా జాకారం గ్రామం లో దేశవాళీ కూరగాయ విత్తనాలు పంపిణీ. 

జనతా గ్యారేజ్ రిలీజ్ వాయిదా

ఎన్టీఆర్ నటిస్తున్న జనతా గ్యారేజి ఆగస్ట్ 12 న విడుదల కావట్లేదు. సాంకేతిక కారణాల వల్ల దీని రిలీజ్ డేట్ ను సెప్టెంబర్ రెండో తేదీకి వాయిదా వేస్తున్నట్లు చిత్రబృందం ప్రకటించింది. కొరటాల శివ పక్కా ప్లానింగ్ తో సినిమా మొదలు పెట్టారు. కొబ్బరికాయ కొట్టిననాడే రిలీజ్ డేట్ ప్రకటించడం సంచలనాత్మకంగా మారింది. ఆయన కూడా తదనుగుణంగా షెడ్యూల్స్ పూర్తి చేశారు. మధ్యలో

కబాలి దెబ్బకు 225 వెబ్ సైట్ల పై బ్యాన్..

సూపర్ స్టార్ రజనీకాంత్ రీసెంట్ గా యాక్ట్ చేసిన చిత్రం కబాలి. ఈ సినిమా పై ఇప్పటికే అంచనాలు భారీగా పెరిగాయి. దీంతో కబాలి సినిమా విషయంలో చిత్ర యూనిట్ అన్ని జాగ్రత్తలు తీసుకుంటోంది. సినిమాను ఇంటర్నెట్లో రిలీజ్ కాకుండా చూడాలంటూ ప్రొడ్యూసర్ కలైపులి ఎస్.థాను చెన్నై హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ విషయం పై స్పందించిన కోర్టు 169 సర్వీస్ ప్రొవైడర్లతో