Browse By

Daily Archives: July 13, 2016

అర్ధరాత్రి మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు

మంత్రి కెటి రామారావు మరో సారి తనదైన ముద్ర చూపించారు. హైదరాబాద్ లో అర్ధరాత్రి మంత్రి కేటీఆర్ ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రాత్రి 11 గంటలకు కూకట్ పల్లిలో ప్రారంభం అయిన మంత్రి పర్యటన అర్ధరాత్రి 2-30 వరకు కొనసాగింది. పౌరులకు అసౌకర్యం కలగకుండా ,ఏలాంటి హంగు, అర్భాటం లేకుండా, మీడియాకి సైతం తెలపకుండా మంత్రి పర్యటన కొనసాగించారు. మంత్రి అకస్మిక పర్యటనతో