Browse By

Daily Archives: July 12, 2016

మల్లన్న సాగర్ భూసేకరణకు ప్రజల క్లియరెన్స్: ఫ‌లించిన హ‌రీష్ రావు మంత్రాంగం

మల్లన్న సాగర్ భూసేకరణకు ప్రజల క్లియరెన్స్.  భూములిచ్చేందుకు క‌దులుతున్న గ్రామాలు. నిర్వాసితుల‌ను క‌డుపులో పెట్టుకొని చూసుకుంటా: మంత్రి హ‌రీష్ ప్రకటన . మ‌ల్ల‌న్న‌సాగ‌ర్‌ను భూసేక‌ర‌ణ‌కు అడ్డంకులు ఒక్కొక్క‌టిగా తొల‌గిపోతున్నాయి. మంగళవారం నాడు కీలక పరిణామం చోటుచేసుకున్నది. భూములు ఇచ్చేందుకు ఇప్ప‌టికే రైతులు ముందుకు రాగా.. తాజాగా గ్రామాల‌కు గ్రామాలే క‌ద‌లిరావ‌డం ప్ర‌త్యేక‌త సంత‌రించుకుంది. కొద్ది రోజులుగా ప్ర‌భుత్వం జ‌రుపుతున్న చ‌ర్చ‌లు, మంత్రి హ‌రీష్

అమెరికా తెలంగాణ ఆటా లో ప్రవాస గొంతుక

మీ విలువైన సలహాలు, సూచనలు రాష్ట్ర ప్రభుత్వానికి అవసరం. (ప్రవాస గొంతుక వేదిక నుండి కడియం, కల్వకంట్ల కవిత) ప్రభుత్వ లోపాల్ని ఎత్తి చూపటం లో ప్రతిపక్షాలకు సహకరించండి – సంకినెని వెంకటేశ్వర్ రావు , బి.జె.పి రాష్ట్ర ఉపాద్యక్షుడు   సూచనలతో పాటు, ఫిర్యాదులు చెయ్యండి – ఎల్.రమణ, పెద్ది రెడ్డి (టి.డి.పి ముఖ్య నేతలు)  అమెరికా లోని డెట్రాయిట్ నగరం

రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటిన బాహుబలి టీం

తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన హరితహారం కార్యక్రమంలో భాగంగా ఇవాళ సాయంత్రం రామోజీ ఫిలిం సిటీలో మొక్కలు నాటిన బాహుబలి టీం