Browse By

Daily Archives: July 11, 2016

లక్నవరం , ములుగులో మొక్కలు నాటిన మంత్రి చందూలాల్ 

రాష్ట్ర గిరిజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి అజ్మీరా చందూలాల్ ఏటూరునాగారంలో విస్తృతంగా పర్యటించి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టత్మకంగా భావించి అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమంలో పాల్గొని , మొక్కలు నాటారు. గిరిజన బాలికల , మరియు బాలురు ఆశ్రమ పాఠశాలలోను , ప్రభుత్వ ఆసుపత్రిలోను , MPDO ఆఫీసులోను మంత్రి చందూలాల్ మొక్కలు నాటారు . ఈ సందర్భంగా హాజరైన విద్యార్థినీ