Browse By

Daily Archives: July 10, 2016

హరిత హారం ప్రోగ్రాం కోసం హీరోయిన్లు  రకుల్ రాశి ఖన్నా 

మొక్కలు నాటి మేమూ పర్యావరణ పరిరక్షణ చేస్తాం అంటున్నారు ఇద్దరు హీరోయిన్లు. సామాజిక స్పృహతో ఇలాంటి కార్యక్రమాలను చేపట్టేందుకు తాము ఎప్పుడూ సిద్ధమే అంటున్నారు. రకుల్ ప్రీత్ సింగ్, రాశి ఖన్నా ఇలా మేము సైతం అంటూ నడుం బిగించారు. హైదరాబాద్ కెబీఆర్ పార్క్ లో ఆదివారం మొక్కలు నాటే కార్యక్రమంలో పాల్గొన్న వీళ్ళు..హైదరాబాద్ ఇప్పటికీ గ్రీన్ సిటీగా ఉందని, కాలుష్య రహిత

రకుల్ కి ఇప్పుడిది గోల్డెన్ చాన్సే

సూపర్ స్టార్ మహేష్ బాబు, ఎ.ఆర్.మురుగదాస్ ల కాంబో లో రానున్న మూవీలో బాలీవుడ్ తార పరిణీతి చోప్రా హీరోయిన్ అన్నది ఇదివరకే వచ్చిన న్యూస్. కానీ ఆశ్చర్యంగా ఈ ప్రాజెక్ట్ నుంచి ఆమె ఔట్ అయిందన్నది లేటెస్ట్ సమాచారం. నిజానికి ఈ మూవీకోసం మేకర్స్ ఎంతోమంది హీరోయిన్స్ ని వడపోత పోసి చివరకు పరిణీతిని సెలెక్ట్ చేశారు. అయితే ఈ ప్రాజెక్ట్

ఎపి బిజెపి అధ్యక్షుడిగా ఎమ్మెల్సి సోము వీర్రాజు?

ఆంధ్రప్రదేశ్ బిజెపి అధ్యక్షుడిగా రాష్ట్ర బిజెపి ఎమ్మెల్సి సోము వీర్రాజు ఎంపిక ఖరారైనట్టు తెలుస్తోంది. ఎపికి చెందిన పార్టీ నేతలతో బిజెపి జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ఢిల్లీలో తన ఛాంబర్ లో రెండు విడతలుగా భేటీ అయిన అనంతరం ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. కోర్ కమిటీ భేటీకి జాతీయ స్థాయి పార్టీనేతలు మురళీధర్ రావు, రాం మాధవ్.. కేంద్రమంత్రులు

రెండో విడత హరిత హారంలో అఖిల్

టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని రెండో విడత హరిత హారంలో పాల్గొని మొక్కలు నాటాడు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హరిత హారంలో నేను సైతం అంటూ భాగస్వామి అయ్యాడు. శంషాబాద్‌లో రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం(ఆర్జీఐఏ) పోలీసులు శుక్రవారం పోలీ‌స్ స్టేషన్‌ గ్రౌండ్‌లో నిర్వహించిన హరితహారం కార్యక్రమంలో అఖిల్‌ పాల్గొన్నాడు. ఒక చెట్టు ఐదు ఏసీల కంటే ఎక్కువగా గాలిని ఇస్తుందని

రమ్య మృతికి కారణమైన నిందితులకు కఠినంగా శిక్ష

పంజాగుట్ట ప్ర‌మాదం చాలా దుర‌దృష్ట‌క‌ర సంఘ‌ట‌న‌ అన్నారు న‌గ‌ర పోలీస్ క‌మీష‌న‌ర్ మ‌హేంద‌ర్ రెడ్డి. చిన్నారి రమ్య మృతికి కారణమైన నిందితులకు కఠినంగా శిక్షపడేలా చేస్తామన్నారు. తాగి వాహ‌నం న‌డిపిన షవెల్ ను అరెస్ట్ చేశామని తెలిపారు. స్పీడ్ గా న‌డ‌ప‌డం వ‌ల్లే ఈ ప్ర‌మాదం జ‌రిగిందన్నారు. మైన‌ర్ల‌కు లిక్క‌ర్ సర్వ్ చేసిన బార్ కు నోటీసులు ఇచ్చామన్నారు. మ‌ద్యం సేవించి వాహ‌నం