Browse By

Daily Archives: July 9, 2016

ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో సెక్రటేరియట్ లో సమీక్ష 

 సాగునీటి ప్రాజెక్టుల కు అవసరమైన ఇసుక రీచ్ లను యుద్ధప్రాతిపదిక న గుర్తించాలని మంత్రులు హరీష్ రావు , కెటిఆర్ ఆదేశం .  రిసోర్స్ మ్యాపింగ్ చేయాలని ఆదేశం .  ఇరిగేషన్, మైనింగ్ అధికారులతో సెక్రటేరియట్ లో సమీక్ష సమావేశం నిర్వహించిన మంత్రులు .   కాళేశ్వరం ప్యాకేజీ 9, రంగనాయకి, అనంతగిరి ప్రాజెక్టులకు అవసరమైన 7 లక్షల క్యుబిక్ మీటర్ల ఇసుకను