Browse By

Daily Archives: July 6, 2016

అనంతపురంలో ఉగ్రవాదుల కీలక పత్రాలు లభ్యం

గత వారం హైదరాబాద్ లో కొందరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న తర్వాత ఇరు రాష్ట్రాల పోలీసులు, భద్రతా అధికారులు మరింత అప్రమత్తమయ్యారు. తాజాగా అనంతపురంలో ఐసిస్ ఉగ్రవాదుల కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) దర్యాప్తు చేపట్టింది. బస్టాండ్ సమీపంలోని నంది రెసిడెన్సిలో సోదాలు నిర్వహించి లాడ్జి నుంచి ఉగ్రవాదుల ఐడీ ప్రూఫ్స్, లాగ్ ఇన్ రిజిస్టర్, మరికొన్ని డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నట్లు

సర్కారు బడికి పంపకుంటే జరిమానా

ప్రభుత్వ పాఠశాలను రక్షించేందుకు వరంగల్ జిల్లా వెంకటాపురం మండలం పొరకలపల్లి గ్రామస్తులు నడుంకట్టారు. మంగళవారం గ్రామంలో విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామపెద్దలు, వార్డుసభ్యులు, చైతన్యయూత్ సభ్యులు, మహిళా సంఘాల సభ్యులు సమావేశాన్ని ఏర్పాటు చేసుకున్నారు. గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆంగ్లమాధ్యమం కూడా ఉండడంతో గ్రామంలోని బడిఈడు పిల్లలందరినీ సర్కారు బడిలోనే చదివించాలని నిర్ణయించుకున్నారు. తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలకే పంపిస్తామని, ఉల్లంఘించినవారికి రూ.5వేల జరిమానా

స్వచ్చ రాజకీయాలకు ఎన్.ఆర్.ఐ లు ముందుకు రావాలి – వి.ప్రకాశ్

తెలంగాణ మూవ్మెంట్స్ పుస్తక ఆవిష్కరణ సందర్బంగా ఎన్.ఆర్.ఐ ప్రశ్నకు సమాధానం వాషింగ్టన్ రాష్ట్రం లోని సియాటెల్ నగరం లో వి. ప్రకాశ్ రచించిన “దా హిస్టరి ఆఫ్ తెలంగాణ మూవ్ మెంట్స్” అనే పుస్తకం విడుదల ఘనంగా జరిగింది. వాటా, వాట్ జి మరియు ఎన్.ఆర్.ఐ టి.ఆర్.ఎస్ (సియాటెల్) ఆద్వర్యం లో జరిగిన ఈ పుస్తక విడుదల కార్యక్రమం లో పలువురు ఎన్.ఆర్.ఐ

ఐదుగురు మంత్రులకు ఉద్వాసన

ప్రధాని నరేంద్ర మోదీ తన కేబినెట్ నుంచి ఐదుగురు మంత్రులకు ఉద్వాసన పలికారు. కేంద్ర సహాయ మంత్రులు నిహాల్ చంద్ (పంచాయతీరాజ్), రామ్ శంకర్ కటారియ (మానవ వనరుల అభివృద్ధి), సన్వర్ లాల్ (జలవనరులు), మోహన్ కుందారియా (వ్యవసాయం), మనుసుఖ్ భాయ్ వాసవ్ లను (గిరిజన వ్యవహారాలు) కేబినెట్ నుంచి తొలగించారు. కేంద్ర కేబినెట్ పునర్ వ్యవస్థీకరణలో భాగంగా ప్రధాని మోదీ ఈ