Browse By

Daily Archives: July 5, 2016

No Thumbnail

తెలంగాణ ప్రభుత్వ Ease of doing business విధానాలను చోరి చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం

తెలంగాణ ప్రభుత్వ Ease of doing business విధానాలను చోరి చేసిన ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం Ease of doing business ర్యాకింగ్ కోసం ఆంధ్రపద్రేశ్ అడ్డదారులు  తెలంగాణ ప్రభుత్వ కమెర్షియల్ కోర్టు అప్లికేషన్ సమాచార చోరీ  మక్కికి మక్కి కాపీ కోట్టిన ఆంద్రప్రదేశ్  సిరియస్ గా తీసుకున్న తెలంగాణ ప్రభుత్వం  అధికారులతో సియస్ భేటి, సైబర్ క్రైం

కేంద్ర కేబినెట్ లోకి కొత్తగా పంతొమ్మిదిమంది..

కేంద్ర మంత్రివర్గ పునర్ వ్యవస్థీకరణ జరగనుంది. ఇవాళ 19మందిని కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ. పాత మంత్రుల్లో ఆరుగురిని తొలగించనున్నారు. మరికొందరు మంత్రులకు ప్రమోషన్ ఇవ్వనున్నారు. ఉదయం 11 గంటలకు రాష్ట్రపతి భవన్ లో కొత్త మంత్రుల ప్రమాణస్వీకారం జరగనుంది. 10 రాష్ట్రాల నుంచి 19మంది కొత్తవారు మంత్రులుగా ప్రమాణం చేయనున్నారు.  మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ తమ బడ్జెట్ లక్ష్యాలను, ప్రభుత్వ

ఆరోగ్యశ్రీపై సర్కారు చర్చలు సఫలం

ఆరోగ్య శ్రీ వైద్య సేవలను కొనసాగించేందుకు ప్రైవేటు ఆస్పత్రుల యాజమాన్యాలు అంగీకరించాయి. ప్రైవేటు ఆసుపత్రుల యాజమాన్యాలతో ప్రభుత్వం జరిపిన చర్చలు సఫలమవ్వడంతో వారు సమ్మె విరమించారు. వెంటనే ఆరోగ్య శ్రీని కొనసాగిస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి. ప్రభుత్వం వంద కోట్ల రూపాయలను విడుదల చేసిందని.. మిగిలిన 2వందల కోట్ల రూపాయలను త్వరలోనే చెల్లిస్తామని హామీ ఇచ్చిందని ప్రైవేట్ ఆస్పత్రుల యాజమాన్యాలు తెలిపాయి.

తెలంగాణ అభివృద్ధికి సహకరించాలి

ఆటా వేడుకల్లో డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలంగాణ అభివృద్ధికి అమెరికాలోని తెలంగాణ ప్రవాసులు సహకరించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. అమెరికాలోని షికాగోలో ఆటా రజతోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో ఉంటున్న తెలంగాణ ఎన్‌ఆర్‌ఐలతో డిప్యూటీ సీఎం ముఖాముఖి సమావేశం నిర్వహించారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టే ఎన్‌ఆర్‌ఐలకు