Browse By

Monthly Archives: జూలై 2016

నమస్తే హైద్రాబాద్ పాత్రికేయుని పై హత్యయత్నం.

నమస్తే హైద్రాబాద్ పాత్రికేయుని పై హత్యయత్నం.-> కారుతో రామగుండం డిప్యూటీ మేయర్ హత్య ప్రయత్నం. -> సింగరేణి సమస్యల పై వ్రాస్తున్నందుకే దాడి. -> పలు మార్లు పాత్రికేయన్ని హెచ్చరించిన వైనం. నమస్తే హైద్రాబాద్ ,కరీంనగర్ : నమస్తే హైద్రాబాద్ దిన పత్రిక కరీంనగర్ క్రైమ్ బ్యూరో రిపోర్టర్ దీరజ్ గౌడ్ మీద రామగుండం డిప్యూటీ మేయర్ సాగంటి శంకర్ తన కారుతో

ఐటి శాఖపై సమీక్ష నిర్వహించిన మంత్రి కెటి రామారావు

ఐటి శాఖపైన మంత్రి కెటి రామారావు సమీక్ష నిర్వహించారు. టియస్ ఐఐసి కార్యాలయంలో జరిగిన ఈ సమావేవంలో ఐటి శాఖ కార్యదర్శి జయేష్ రంజన్ తోపాటు ఐటి శాఖ ఉన్నతాధికారులు పాల్గోన్నారు. తెలంగాణ పైబర్ గ్రిడ్, సాప్ట్ నెట్ కార్యక్రమాలపైన మంత్రి సమీక్షించారు. పైబర్ గ్రిడ్ పనులు జరుగుతున్న తీరుని మంత్రి అధికారులను అడిగి తెలుసుకున్నారు. అర్ డబ్యూయస్ శాఖ అద్యర్యంలో నడుస్తున్న

కంగారూలపై గెలిచిన లంకేయులు

పల్లెకెలె: సొంతగడ్డపై లంకేయులు తిరుగులేని ప్రదర్శనతో కంగారూలను మట్టికరిపించారు. పల్లెకెలె వేదికగా శనివారం ముగిసిన తొలి టెస్టులో 268 పరుగుల లక్ష్య ఛేదనకు దిగిన ఆస్ట్రేలియాను 161 పరుగులకే కుప్పకూల్చి 106 పరుగుల తేడాతో శ్రీలంక ఘన విజయాన్ని అందుకుంది. ఓవర్‌నైట్‌ స్కోరు 83/3తో చివరి రోజు రెండో ఇన్నింగ్స్‌ ఆట కొనసాగించిన ఆస్ట్రేలియా జట్టులో కెప్టెన్‌ స్టీవ్‌ స్మిత్‌ (55) ఒక్కడే

న్యాయవాదుల ధర్నాలో ఉద్రిక్తత

హైదరాబాద్: మల్లన్న సాగర్ ముంపు బాధితులకు సంఘీభావం తెలపడానికి బయలుదేరిన న్యాయవాదుల బృందాన్ని ఒంటిమిట్ట వద్ద ములుగు పోలీసులు అరెస్ట్ చేశారు. దీంతో న్యాయవాదులు అక్కడే ఆందోళన చేపట్టారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు న్యాయవాదులను ములుగు పోలీస్స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో అక్కడికి వచ్చిన ఎమ్మెల్సీ భానుప్రసాద్ వాహనం న్యాయవాదులను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రసాద్‌బాబు అనే హైకోర్టు న్యాయవాది కాలు

ఒకే కుటుంబంలో ఐదుగురు ఆత్మహత్య

ఘట్‌కేసర్‌: రంగారెడ్డి జిల్లా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌లో విషాదం నెలకొంది. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. వరంగల్‌లో నివాసం ఉండే సత్యనారాయణ ఆదిలాబాద్‌ జిల్లా ఆసిఫాబాద్‌ హౌసింగ్‌బోర్డు కార్యాలయంలో డీఈగా పని చేస్తున్నారు. సత్యనారాయణ గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. శుక్రవారం రాత్రి వరంగల్‌ నుంచి హైదరాబాద్‌కు కారులో వస్తుండగా ఘట్‌కేసర్‌ మండలం అంకుషాపూర్‌