Browse By

Daily Archives: June 13, 2016

రాష్ట్ర ఐటీకి కేంద్రమంత్రి అభినందన

ఐటీ మంత్రి కేటీఆర్ కు లేఖరాసిన రక్షణ శాఖ మంత్రి పారికర్    హైదరాబాద్: రాష్ట్రంలో ఐటీ రంగం అభివృద్ధికి ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలను రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ ప్రశంసించారు. ఈ మేర కు రాష్ట్ర ఐటీ శాఖను నిర్వహిస్తున్న మంత్రి కె.తారక రామారావు కృషిని అభినందిస్తూ తాజాగా లేఖ రాశారు. ప్రధానంగా టీ-హబ్ ద్వారా స్టార్టప్స్‌కు రాష్ట్ర ప్రభుత్వం

No Thumbnail

నేను కేసీఆర్ మేనల్లుడ్ని!

మద్యంమత్తులో ఉన్న వ్యక్తి సిద్దిపేట ఠాణాలో హల్‌చల్ ముఖ్యమంత్రి కేసీఆర్ మేనల్లుడ్ని అంటూ ఓ వ్యక్తి ఆదివారం మెదక్ జిల్లా సిద్దిపేట పోలీస్‌స్టేషన్‌లో వీరంగం సృష్టించాడు. తనకు అడ్డొచ్చిన ఓ కానిస్టేబుల్‌పై దాడి చేశాడు. కరీంనగర్ జిల్లా ముస్తాబాద్‌కు చెందిన కొండల్‌రావు మద్యం మత్తులో సిద్దిపేట రూరల్ పోలీసు స్టేషన్‌కు వచ్చాడు. స్టేషన్‌లోకి వెళ్లి దర్జాగా కుర్చీపై కూర్చున్నాడు. ఎవరూ అని పోలీసులు

No Thumbnail

15న గులాబీ గూటికి నల్లగొండ ఎంపీ గుత్తా

అనూహ్యంగా తెరమీదికొచ్చిన మరో ఎమ్మెల్యే ♦ 15న గులాబీ గూటికి నల్లగొండ ఎంపీ గుత్తా.. ♦ మిర్యాలగూడ ఎమ్మెల్యే భాస్కరరావు, ముఖ్య కాంగ్రెస్ నేతలతో కలిసి ♦ అనూహ్యంగా తెరమీదికొచ్చిన దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ ♦ ఆయన కూడా అదేరోజు అధికార పార్టీలోకి.. ♦ ఆదివారం సీఎం కేసీఆర్‌తో ఫాంహౌస్‌లో గుత్తా, భాస్కరరావు భేటీ ♦ అక్కడి నుంచి సీఎం కారులోనే క్యాంపు