Browse By

Daily Archives: June 12, 2016

No Thumbnail

‘తనీఒరువన్‌’కి రీమేక్‌గా ధృవ

రామ్ చరణ్, సురేందర్ రెడ్డి కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న చిత్రం ‘ధృవ’. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తనీఒరువన్‌’కి రీమేక్‌గా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది.  ఈ చిత్రానికి సంబంధించి రామ్ చరణ్ పోస్టర్‌ను దర్శకుడు సురేందర్ రెడ్డి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ పోస్టర్‌లో రామ్ చరణ్ ముఖం మాత్రమే కనిపిస్తూ…మొత్తాన్ని ఫార్మూలాలతో నింపేశారు. రామ్ చరణ్‌తో కలిసి పనిచేయడం

No Thumbnail

దర్శకేంద్రుడి క్విజ్

కోవెలమూడి రాఘవేంద్రరావు.. 50 ఏళ్ళ సినీ ప్రస్థానంలో 100కు పైగా అద్భుతమైన కమర్షియల్ హిట్ సినిమాలను తీసి దర్శకేంద్రుడిగా పేరు తెచ్చుకున్నారు. ఇంతవరకు సాగిన సినీ జీవితం నుంచి ఆయన నేర్చుకున్న విషయాలను.. దర్శకులు కావాలనుకునే వారికి పాఠాలుగా అందించాలనే ప్రయత్నం చేస్తున్నారు. పాఠాలు అంటే స్కూల్లో మాస్టారులా చాక్‌పీస్ పట్టుకుని బోర్డుపై ఎక్స్‌ప్లయిన్ చేయడం కాదు. పాటల్ని చిత్రీకరించడంలో వెరైటీని ప్రదర్శంచిన

త్వరలో తెలంగాణ ఎన్నారై పాలసీరూపకల్పనకు మంత్రి కేటీఆర్ ఆదేశం

ఉపాధి కోసం రాష్ట్రం నుంచి గల్ఫ్ దేశాలకు వలస వెళ్తున్న యువత సంక్షేమం కోసం తెలంగాణ ఎన్నారై పాలసీని రూపొందించాలని ఐటీ, మున్సిపల్, ఎన్నారై వ్యవహారాల శాఖ మంత్రి కె.తారకరామారావు అధికారులను ఆదేశించారు. ఇందుకు ఇతర రాష్ట్రాల్లో అమ లుచేస్తున్న పాలసీలను అధ్యయనం చేయాలన్నారు. కేరళ, పంజాబ్‌లలో ఉన్న ఎన్నారై పాలసీలను పరిశీలించిన కేటీఆర్… అందులోని ప్రధానాంశాలను తెలంగాణ పాలసీలో స్వీకరించేందుకు ఉన్న