Browse By

Daily Archives: June 11, 2016

No Thumbnail

2019లో మహాకూటమి ఏర్పాటు: రేవంత్

కొడంగల్: 2019 సార్వత్రిక ఎన్నికల్లో అన్ని పార్టీలతో కలపి మహాకూటమి ఏర్పాటు చేయనున్నట్లు టీటీడీపీ కార్యనిర్వాహక అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కొడంగల్‌లో గురువారంరాత్రి ఆయన విలేకరులతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో ముఖ్యమంత్రి కేసీఆర్‌ను గద్దె దింపడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు చెప్పారు. మహాకూటమి కోసం అన్ని రాజకీయ పార్టీల అధినేతలతో మాట్లాడుతున్నట్లు తెలిపారు. ఒకవేళ 2019లో తమకు పూర్తి మెజారిటీ రాకున్నా

అమిత్ షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదు: మంత్రి హరీశ్‌

నూతనంగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి రెండేళ్లలో కేంద్రం చేసిందేమీ లేదని, బీజేపీ నేత అమిత్‌షా నీతులు చెప్పాల్సిన అవసరం లేదని రాష్ట్ర భారీ నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు అన్నారు. స్పీకర్ సి.మధుసూదనాచారి శాసన సభాపతిగా ప్రమాణ స్వీకారం చేసి శుక్రవారంతో రెండేళ్లు పూర్తయిన సందర్భంగా వరంగల్ జిల్లా భూపాలపల్లిలోని అంబేడ్కర్ క్రీడా మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో హరీశ్‌రావు మాట్లాడారు.